దీన్ని భోజనం చేసే ముందు ఒక స్పూన్ తినండి చాలు.. కేవలం నెల రోజుల్లోనే మీ పొట్ట 12 అంగుళాలు తగ్గిపోతుంది

Loading...
ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో అవస్థలు పడుతున్నారు. దాన్ని ఎలా తగ్గించుకోవాలా అని తలలు పట్టుకుంటున్నారు. అయితే అధిక బరువును తగ్గించుకోవడానికి మన ఇంట్లోనే తయారుచేసే అద్భుతమైన మిశ్రమాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. ఇది మీ పొట్టలో అదనపు కొవ్వును రోజుకు 1 సెంటిమీటర్ తగ్గిస్తుంది. అంతే కాకుండా మీ శరీరంలో ఉండే అధికమైన నీటిని తొలగించి శక్తిని పెంచుతుంది.
కావాల్సిన పదార్ధాలు:
 • 250 గ్రాముల గుర్రపు ముల్లంగి
 • 8 నిమ్మకాయలు
 • 100 గ్రాముల అల్లం
 • 6 టేబుల్ స్పూన్ల తేనె
 • 4 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క
తయారీ విధానం
 • ముల్లంగి అల్లం కలిపి మిక్సీ చేసుకోండి.
 • దీనికి నిమ్మరసాన్ని కలపండి.
 • మళ్ళీ మిక్సీ చేసుకోండి
 • దాల్చిన చెక్క, తేనె కలిపి మెత్తగా వచ్చేంత వరకూ మిక్సీ చేయండి.
 • ఒక గాజు పాత్రలో ఈ మిశ్రమాన్ని తీసుకోండి.
 • రోజుకు రెండు సార్లు భోజనం ముందు 1 టీ స్పూన్ మిశ్రమాన్ని తీసుకోండి. డైరెక్ట్ గా తీసుకోవచ్చు లేదా ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకుని తాగచ్చు.
 • ఇలా 5 వారాలపాటు చేస్తే మీ పొట్టలో కొవ్వు కరిగి మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
Loading...

Popular Posts