నిద్ర సరిగా పట్టట్లేదా ? రాత్రి పడుకునేముందు ఈ పుదీనా వాటర్ తాగండి చాలు హాయిగా నిద్రపడుతుంది

Loading...
కొందరు ఎన్నో కారణాల వల్ల నిద్రలేమితో బాధపడుతుంటారు. అలాంటివారు రాత్రి నిద్రపోయేముందు ఈ పుదీనా వాటర్ తాగితే నిద్రబాగా పడుతుంది.
తయారీ విధానం :-
బాగా మరిగించిన వేణ్నీళ్లలో నాలుగు పుదీనా ఆకులు వేసి... కాసేపయ్యాక వడకట్టాలి. ఆ నీళ్లని నిద్రకు ముందు తాగితే జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. శరీరానికి రక్తప్రసరణ... సక్రమంగా ఉంటుంది. నిద్ర బాగా పడుతుంది. ప్రతిరోజూ తాగడం అలవాటు చేసుకుంటే నిద్రలేమి సమస్య దూరమవుతుంది.
Loading...

Popular Posts