దేవుడికి మొక్కు కున్న తర్వాత ఆ మొక్కు తీర్చకపోతే ఏమౌతుంది ? ఏమి కాదు అవును ఇది నిజం అసలు మొక్కు కోవటం వెనకాల ప్రధాన ఉద్దేశం...

దైవ నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పలానా పని జరిగితే… మొక్కు చెల్లిస్తానని గాని, ఆ పరమాత్ముడిని వేడుకోవడం అనేది ఎప్పుడోకప్పుడు జరిగే ఉంటుంది. అలా మొక్కుకున్నాక దేవుడికి మొక్కు చెల్లించకపోతే ఏమౌతుందని చాలామంది అనుమానం. అలా మొక్కుకున్నాక చెల్లిండం మరచిపోయినా, లేదా చెల్లించలేకపోయినా ఏమి కాదు.  
భగవంతుడిని మొక్కు కోవటం వెనకాల ప్రధాన ఉద్దేశం మనలోని పాజిటివ్ ఎనర్జీ ని పెంచుకోవటమే 

మొక్కు తీర్చకపోతే మనుసులోని ఆ బాధ పదే పదే హెచ్చరించి మనిషికి ఉన్న పాజిటివ్ ఎనర్జీని హరిస్తుంది. తనపై తనకున్న నమ్మకాన్ని పోగొడుతుంది. సైక్లాజికల్‌గా జరిగేది కూడా ఇదే, అందుకే మొక్కులు మనం తీర్చగలిగేవే మొక్కుకుని తీర్చేసుకోవడం మంచిదని పెద్దలు చెబుతారు. దయచేసి ఈ విషయం షేర్ చేయండి.

Popular Posts

Latest Posts