ప్రొద్దున్నే పిల్లలకు ఇది తాగిస్తే చాలా చక్కగా తొందరగా హైట్ పెరుగుతారు

Loading...
పొడవుగా ఉండాలని ఎవరికి ఉండదు. తాము ఎలా ఉన్నా, పిల్లలు ఎదిగే కొద్ది తెగ మురిసిపోతారు తల్లిదండ్రులు. ఇక పిల్లలు పొడవుగా పెరిగితే వాళ్ళ సంతోషానికి హద్దులుండవు. మరి పిల్లలు పొడవుగా పెరగాలంటే చిన్ననాటి నుండే వాళ్ళకి ఒక జ్యూస్ తాగడం అలవాటు చేయాలి. అందుల్లో ప్రోటిన్లు, విటమిన్లతో పాటు, ఎత్తు పెరగడానికి ఉపయోగపడే కాల్షియం కూడా దొరుకుతుంది. ఆ జ్యూస్ ఏంటో, దాన్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం.
  • ఈ జ్యూస్ కోసం మనకు కావాల్సింది పాలు, ఉడకబెట్టిన గుడ్డు మరియి తేనే. పాలలో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని అందిస్తుంది. ఎముకలు ఎంత బలంగా, పొడవుగా ఉంటే, పిల్లలు అంత పొడవుగా ఎదుగుతారు. అలాగే గుడ్డులో శరీరానికి కావాల్సిన ప్రోటిన్లు దొరుకుతాయి. ప్రోటిన్లు ఎముకల జాయింట్స్ ని బలపరుస్తాయి. ఇక తేనే ఈ జ్యూస్ కి రుచి తెచ్చిపెట్టడంతో పాటు ఇంకెన్నో లాభాలు తీసుకొస్తుంది. పిల్లలు రుచిగా ఉంటే ఇష్టంగా తాగుతారు కదా.
  • ఇక దీన్ని తయారు చేసే విధానంలోకి వెళితే, కాగిన పాలను, ఉడకబెట్టిన గుడ్డుని బ్లెండర్‌లో వేసి జ్యూస్ రాబట్టండి. ఆ జ్యూస్ ని ఓ కప్పులోకి తీసుకోని, టెబుల్ స్పూన్ తేనేని జ్యూస్ లో కలపండి. ఈ జ్యూస్ ని రోజు ప్రొద్దున్నే బ్రేక్‌ఫాస్టుతో పిల్లలకి ఇవ్వండి. చాలా చక్కగా ఆరోగ్యంగా హైట్ పెరుగుతారు. వారికి పొడవాటి భవిష్యత్తుని ఇవ్వండి.
Loading...

Popular Posts