బీర్ గురించి వింత విశేషాలు తెలిస్తే షాక్ అవుతారు

Loading...
బీర్ చాలా చవగ్గా దొరికేస్తుంది. కాబట్టే జనాలు ఎగబడి తాగేస్తుంటారు. పైగా దీంట్లో ఆల్కహాల్ శాతం చాలా తక్కువ. కాబట్టి హ్యాంగ్ ఓవర్ వచ్చే అవకాశాలు తక్కవే. మరి ప్రపంచంలో అత్యధికంగా సేవించబడే ఆల్కహాల్ గురించి కొన్ని వింత విశేషాలు తెలుసుకుందామా!
  • నీళ్ళు, టీ తరువాత అత్యధికంగా తాగబడే పానీయం బీర్.
  • ఈజీప్టు పిరమిడ్స్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలకు రోజుకి 4 లీటర్ల బీర్ చెల్లించేవారట.
  • 2013వ సంవత్సరానికి ముందు, రషియా ప్రజల దృష్టిలో బీర్ ఆల్కహాల్ కాదు.
  • 9500 BC సమయంలో కూడా బీర్ దొరికేదట.
  • బీర్ గుండెకి మంచిదని, కొన్నిరకాల గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకుంటుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి.
  • ఆమ్స్టెర్డామ్ లో వీధులు శుభ్రం చేసినవారికి ఒక్కరోజుకి 5 క్యాన్ల బీర్ చెల్లిస్తారు.
  • ఆఫ్రికాలో అరటిపండుతో తయారుచేసే బీర్ దొరుకుతుందట.
  • ఆర్జెంటీనాలో పొలిటికల్ పార్టీలు తమ బ్రాండ్ తో బీర్ తయారుచేస్తారట.
  • ఆస్ట్రియాలో బీర్ పూల్స్ ఉంటాయి. వాటిలో ఈత కొట్టొచ్చు.
  • స్నేక్స్ వెనమ్ ప్రపంచంలో అతి బలమైన బీర్ గా చెబుతారు. దీంట్లో 67.50% ABV ఉంటుంది.
Loading...

Popular Posts