పాలు తాగే అలవాటు ఉందా ? అయితే దానిలో జీలకర్ర పొడి కలుపుని తాగండి చాలు అద్భుతమే అద్భుతం.. ఓ దివ్యఔషదం లా పనిచేస్తుంది

Loading...
    పాలల్లో అరా స్పూన్ జీలకర్ర పొడి కలుపుకుని తాగితే ఈ అద్భుతమైన ప్రయోజనాలుంటాయి
  • ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జీలకర్ర పాలతో కలిపి తీసుకుంటే.. అజీర్ణ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. 
  • అధిక బరువునీ తగ్గించడమే కాకుండా గ్యాస్‌ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
  • విటమిన్‌ ఎ, సిలు అధికంగా ఉండే జీలకర్రను పాలతో కలిపి తీసుకుంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
  • క్యాల్షియం, ఇనుము లోపించినప్పుడు బాలింతల్లో పాల కొరత ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు జీలకర్రను పాలతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
  • జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంది. జీలకర్రను పాలతో కలిపి తాగడం వల్ల నెలసరి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
  • మహిళల్లో రక్తహీనతకు జీలకర్ర చెక్ పెడుతుంది. శరీరంలో రక్తనిల్వల్ని పెంచడంలో జీలకర్ర చక్కని ప్రత్యామ్నాయాన్ని చూపిస్తుంది.
  • జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుంది
  • కంటిచూపు మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రిపూట జీలకర్ర పొడి కలిపిన పాలు తీసుకుంటే చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది.
Loading...

Popular Posts