పిజ్జా కానీ బిర్యానీ కానీ తినేటప్పుడు కూల్ డ్రింక్ తాగుతున్నారా ? అయితే ఇది చదవండి

Loading...
  • మనం ఏదైనా హోటల్ కి వెళ్తే బిర్యానీలో కూల్ డ్రింక్ త్రాగుతూ బిర్యానీని ఎంజాయ్ చేస్తాము, అలాగే పిజ్జా తింటూ కూల్ డ్రింక్ అమృతంలా  భావిస్తాము, మరి అలాంటి కూల్ డ్రింక్లో తీపిగా ఉండే విష నిజాలని తెలుసుకోండి.  
  • ఒక్క కూల్ డ్రింక్ లో 15 చెంచాలు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత షుగర్ తింటే వంతులు వస్తాయ్, అయితే కూల్ డ్రింక్ తయారు చేసే కంపెనీ ఫోస్పరిక్ అనే ఆమ్లం కలుపుతారు అందుకే వంతులు రావు. దీనివల్ల కొవ్వుగా మారి శరీర బరువు పెరుగుతుంది
  • మనం దాహం వేస్తె కూల్ డ్రింక్ త్రాగుతాం కదా అయితే ఇలా త్రాగడం వల్ల దాహం తీరదు సరి కదా శరీరం ఇంకాస్త తన నీటి శాతాన్ని కోల్పోతుంది.
  • కూల్ డ్రింక్ లో ఉండే అధిక కెఫీన్ శాతం వల్ల రక్తపోటు అధికం అవుతుంది, ఇది సాధారణంగా శరీరనికి మనం తీసుకునే కప్పు కాఫీలో సరిపడినంత ఉంటుంది. అదే కూల్ డ్రింక్ లో 10 రెట్లు ఎక్కువ ఉంటుంది.
  • కూల్ డ్రింక్ లో ఉండే రసాయనాల వల్ల ఎముకలు సాంద్రత తగ్గిపోయి. త్వరగాఎముకలు బలహీన పడతాయీ. అలాగే దీనివల్ల పళ్ళు కూడా రంగు మారడం ఖాయం.
  • కూల్ డ్రింక్ లోని ఎన్నో రసనయాల వల్ల కిడ్నీ లివర్ చాలా దెబ్బతింటాయి. దానిలోని గ్యాస్ అన్న వాహికను నాశనం చేస్తాయి.
  • కాబట్టి పిజ్జా కానీ బిర్యానీ కానీ తినేటప్పుడు ఎట్టి పరిస్థితిలో కూల్ డ్రింక్ తాగద్దు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...