ఏ దిక్కున తలపెట్టి నిద్రించాలి..? నిద్రించే దిశ, దానివల్ల కలిగే లాభ నష్టాలలోని శాస్త్రీయత

Loading...
1. ఏ దిక్కున తలపెట్టి నిద్రించాలి..?
తూర్పు, పడమర, దక్షిణ దిక్కుల లో తల పెట్టి నిద్రించవచ్చు. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. నిద్ర మేల్కొనగానే కుబేర స్థానాన్ని దర్శించుకోవడం అదృష్టకారకం, ధన కారకం. కనుక దక్షిణ దిక్కుకు తలపెట్టి పడుకోవడం లాభదాయకం.
2. ఏ దిక్కున తలపెట్టి నిద్రించరాదు?
ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రించరాదు. ఎందుకంటే ఉత్తరదిక్కున తలపెట్టి పడుకున్న వారు లేవగానే చూసేది దక్షిణ దిక్కును, దక్షిణ దిక్కుకు అధిపతి యమధర్మరాజు. లేవగానే యమస్థానాన్ని చూడటం శుభకరం కాదు. కనుక ఉత్తరదిక్కుకు తలపెట్టి పడుకోరాదు.
3. నిద్రించే దిశ, దానివల్ల కలిగే లాభ నష్టాలలోని శాస్త్రీయత
శాస్త్రీయంగా చెప్పాలంటే మానవ శరీరం అయస్కాంత తత్వాన్ని కలిగి ఉంటుంది. ఉత్తరధ్రువం అయస్కాంత కేంద్రాన్ని కలిగి ఉంటుంది. రెండు సజాతీయ ధ్రువాల మధ్య జరిగే వికర్షణ వలన మెదడులో రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. తద్వారా చెడు ఆలోచనలు, తలనొప్పి, పీడకలలు, మనశ్శాంతి లోపించడం జరుగుతుంది. ఇది సంతాన లేమి కి కూడా దారి తీస్తుంది. కనుక తూర్పు, దక్షిణ దిక్కుల లో తలపెట్టి నిద్రించడం ఉత్తమం.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...