ఈ కాంబినేషన్స్ అస్సలు తినకూడదు.. తింటే ప్రాణాలకే ప్రమాదం

Loading...
ఈ కాంబినేషన్స్ అస్సలు తినకూడదు:
చిలకడ దుంప + టమోట
టమాటల్లో సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. చిలకడ దుంపల్లో స్టార్చీ కార్బొహైడ్రేట్స్‌  ఉంటాయ్, కార్బొహైడ్రేట్స్‌తో సిట్రిక్ యాసిడ్ (చిలకడ దుంప+టమోట) కలిపి తింటే అజీర్తి సమస్య తలెత్తుతుంది. భోజనం తర్వాత అలసటగా అనిపిస్తుంది.

భోజనం+పండ్లు:
పండ్లు తర్వరా అరిగిపోెతాయ్, వీటిని భోజనం తో కలిసి తీసుకోవడం వల్ల భోజనంలో ఉండే ధాన్యాలు త్వరగా జీర్ణం కావు. కాబట్టి వాటితో పాటు పండ్లు కూడా జీర్ణం కావడానికి టైమ్ పడుతుంది. సో ఆలోపే పండ్లు కుళ్లిపోతాయ్. దాని కారణంగా పేగులోని లోపలి పొర దెబ్బతింటుంది.

నాన్ వెజ్ + పిండి పదార్థాలు:
మాంస ఉత్పత్తుల్లోని మాంసకృతులు, పిండి పదార్థాలతో కలిస్తే వాటిలోని మాక్రోన్యూట్రియెంట్స్‌ ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈ రెండు పదార్థాల అరుగుదల కోసం ఉత్పత్తయ్యే జీర్ణరసాలు కలిసిపోవడం వల్ల కడుపులో గ్యాస్‌ పుడుతుంది. దాంతో కడుపు ఉబ్బరిస్తుంది.

పెరుగు, పళ్లు:
పాల ఉత్పత్తులు సైనస్ లను మూసేస్తాయి. జలుబు, ఇతర అలర్జీలను పెంచుతాయి. ఈ ఉత్పత్తులను పళ్లతో కలిపి తింటే ఈ సమస్యలు రెట్టింపవుతాయి. కాబట్టి పెరుగును, పళ్లను విడివిడిగా తినాలి.
Loading...

Popular Posts