రాత్రి పడుకునే ముందు చల్లటి పాలలో తేనె కలుపుకుని త్రాగండి.. శృంగారంలో పాల్గునే మగాళ్ళకి ఇది అద్భుతమైన వరం.

Loading...
  • తేనె, పాల కలయిక అటు ఆరోగ్యానికి.. ఇటు సౌందర్యానికి పనిచేస్తాయి. గోరువెచ్చని పాలు, తేనె మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవడం ద్వారా కాంతివంతమైన చర్మం మన స్వంతమవుతుంది, జీర్ణక్రియ పెరుగుతుంది, శరీరంలో జీవక్రియలు చురుకుగా పనిచేస్తాయి. రోజంతా ఎక్కువ శ్రమతో కూడిన పనిలో ఉన్నప్పుడు, ఈ రెండింటి మిశ్రమంతో నేచురల్ మిక్సర్‌ను త్రాగండి.
  • రాత్రి భోజనం తర్వాత రెండు చెంచాల తేనే తీసుకుంటే నిస్సత్తువ తొలగిపోతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఇలా చేస్తే శరీరానికి బలం చేకూర్చినట్లవుతుంది.
  •  రాత్రిపూట పడుకునే ముందు చల్లటి పాలలో తేనె కలుపుకుని త్రాగండి. శృంగారంలో పాల్గునే మగాళ్ళకి ఇది అద్భుతమైన వరం.
  • శారీరకంగా అలసట చెందినప్పుడు కాఫి, టీ, ఫ్రూట్ జ్యూస్ కి బదులు చల్లటి నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకుని త్రాగండి. దీంతో శరీరంలో నూతనోత్తేజం ఉప్పొంగి వస్తుంది.
  • పాలలో క్యాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. పాలు, తేనె కాబినేషన్ డ్రింక్‌లో యాంటీఆక్సిడెంట్స్ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పొట్ట, ప్రేగుల్లోని హానికరమైన క్రిములను నాశనం చేయడానికి తేనె గ్రేట్‌గా ఉపయోగపడుతుంది.
  • ముఖ్యంగా బెడ్ టైమ్‌కు ముందు తీసుకోవడం వల్ల మంచి నిద్రపడుతుంది.
Loading...

Popular Posts