మీకు ఐ సైట్ ఉందా ? దాన్ని తగ్గించుకొని సాధారణ దృష్టిని పొందే సులువైన మార్గం

Loading...
కళ్లద్దాలతో లేదంటే లెన్సులు వాడుతూ కంటి చూపు సమస్యలను కవర్ చేసుకుంటున్నారా? మరి దాన్ని తగ్గించుకొని సాధారణ దృష్టిని పొందే సులువైన మార్గం గురించి తెలుసా? 

సహజ మార్గాల ద్వారానే కంటి చూపు మెరుగు పర్చుకునే మార్గం ఉంది. వాల్ నట్స్, తేనె, కలబంద, నిమ్మరసం మిశ్రమం.
తయారీ విధానం :-
అరకేజీ వాల్‌నట్ ముక్కలు, 300 గ్రాముల ఆర్గానిక్ తేనె, 100 గ్రాముల కలబంద జెల్, 4 నిమ్మకాయల రసం తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు రోజుకు మూడుసార్ల చొప్పున కంటి చూపు మెరుగయ్యేంత వరకూ తీసుకోవాలి. ఈ మిశ్రమంలోని విటమిన్లు కంటిచూపు మెరుగయ్యేందుకు దోహదం చేస్తాయి.
గమనిక:- 
  • ప్రెగ్నెన్సీ వచ్చి ఆరు నెలలు దాటినవారు ఈ మిశ్రమాన్ని తీసుకోకూడదు. 
  • మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలున్నవారు, గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకోకపోవడమే ఉత్తమం. 
  • కలబంద మిశ్రమం కోసం ఉపయోగించే కలబంద మొక్క మూడేళ్ల కంటే తక్కువ వయసున్నదై ఉంటే మంచిది.
Loading...

Popular Posts