వాము రైస్.. వారానికి ఒక సారి తిన్నా చాలు వ్యాధినిరోధక శక్తి పెరిగి ఎటువంటి రోగాలు రానీయకుండా చేస్తుంది

Loading...
ఇది సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. సాధారణంగా మనం వామును చక్రాలు (జంతికలు, మురుకులు) చేసినపుడు వాడుతుంటాం. పూర్వంనుండీ వాడుతున్నారని వాడటమే తప్ప ఇందులోని సుగుణాలు చాలామందికి తెలీవు. వాము జీర్ణశక్తికి మంచిదని మాత్రం చాలామందికి తెలుసు. వాము జీలకర్రలా అనిపించినా చిన్నగా వుంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా వుంటుంది. రూపంలో చిన్నదైనా చేసే మేలులో పెద్ద స్థానాన్నే ఆక్రమించింది.
వాము రైస్ ఇలా చేయాలి..
  • ఈ రైస్ చేసుకోవడం చాలా తేలిక… ఒక స్పూన్ వాము , ఒక స్పూన్ జీలకర్ర , చిటికెడు పసుపు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు తాలింపు వేసుకొని రైస్ కలిపేసుకుని .. తగినంత సాల్ట్ కలుపుకోవాలి. చివరిగా నిమ్మరసం పిండుకొని తీసుకొంటే టేస్ట్ బాగుంటుంది. 
  • ఈ రైస్ ఇమ్మ్యూనిటి పవర్ పెంచుతుంది.
  • ఈ వాము రైస్ లో యాంటీ బాక్టీరియా, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. 
  • శరీరానికి హాని చేసే క్రిములను ఈ వాము రైస్ హరిస్తుంది. 
  • కడుపులో పేరుకుపోయిన చెత్త చెదారం మొత్తం బయటి పంపించేసి కడుపుని శుభ్రం చేస్తుంది. 
  • వారానికి ఒక సారి తిన్నా చాలు వ్యాధినిరోధక శక్తి పెరిగి ఎటువంటి రోగాలు రానీయకుండా చేస్తుంది.
Loading...

Popular Posts