Loading...

ఫైబర్ ఫుడ్స్
త్వరగా బరువు తగ్గించుకోవాలనుకునే వారు రోజూవారి ఆహారంలో ఫైబర్ పదార్థాలు తీసు కోవాలి. అప్పుడే త్వరగా బరువు తగ్గుతారు. ఓట్స్, బ్రౌన్‌రైస్, గోధుమలు, జొన్నలు లాంటి ఆహార పదార్థాలలో ఈ ఫైబర్ ఉంటుంది. వీటిని తినడంవల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. సులభంగా బరువు తగ్గించడానికి ఈ పదార్థాలు ఉపయోగపడతాయి. ఆకలి కూడా త్వరగా వేయదు. ఇవి వ్యాధి నిరోధకతను కూడా పెంచుతాయి.
బాదం పప్పులు
బాదం పప్పులు అంటే చాలా మందికి ఇష్టం. రోజూ ఓ 5 బాదం పప్పులు రాత్రి నాన బెట్టి ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ ఇ అందుతుంది. ఇందులో ప్రోటిన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిది.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజూ గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం గ్రీన్ టీ తాగడం వల్ల త్వరలోనే బరువు తగ్గుతారు.
ఎగ్‌వైట్
ఎగ్‌వైట్‌లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఎగ్‌వైట్ కాల్షియంను అందిస్తుంది. ఇది ఎముకలకు మంచి రక్షణ కల్పిస్తుంది. గుడ్లలో ఉండే గ్లూకాగాన్ హార్మోన్ ఫ్యాట్ బర్నింగ్‌కు సహాయ పడుతుంది. అందుకని ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి ఎనర్జీ కలగడంతో పాటు బరువూ తగ్గుతారు.
పెరుగు
బరువు తగ్గించుకోవాలనుకునే వారికి మరో ఆహార పదార్థం పెరుగు. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి, ఇంకా పొటాషియం, జింక్, విటమిన్ బి 6, బి 12 అధికంగా ఉండడం వల్ల పొట్టదగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి.
వెల్లుల్లి
వెల్లుల్లిలో కొవ్వును కరిగించే గుణాలు పుష్క లంగా ఉన్నాయి. అందులో ఉండే అలిసిన అనే పదార్థం చెడు కొలెస్ర్టాల్‌ను తొలగిస్తుంది. దాంతో శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు తొలగిపోతుంది. దీన్ని రోజూవారి ఆహారంగా తీసుకుంటే శరీర బరువు తగ్గించుకుని గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
దానిమ్మ
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫోలిక్ యాసిడ్స్ ఎక్కువ. అందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువ. దానిమ్మ తింటే స్వీట్ తినాలన్న కోరిక తగ్గి, అదనపు బరువు పెరగకుండా చూస్తుంది.
నిమ్మరసం
నిమ్మరసం తాగితే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసంలో ఒక చెంచా తేనె, అర టీ స్పూన్ మిరియాల పొడి కలిపి గ్లాసు నీటిలో మిక్స్ చేయాలి. ఈ డ్రింక్‌ను ప్రతి రోజు ఉదయం పరగడపునే తాగాలి. ఇలా మూడు నెలలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా తాగడంవల్ల మెటబాలిజం ఆలస్యమై శరీరానికి శక్తి లభిస్తుంది.
కరివేపాకు
ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే 10 కరి వేపాకు ఆకులు తినడం వల్ల కూడా ఒబేసిటీని దూరం చేసుకోవచ్చు. డయాబెటిస్‌కు కారణమయ్యే ఊబకాయం, అధిక బరువు తగ్గించడంలో కరి వేపాకు చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని రోజూ క్రమం తప్పకుండా మూడు నెలలపాటు తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
టమోటాలు
ప్రతిరోజు ఉదయం పరగడపునే రెండు మూడు టమోటాలు తినాలి. విత్తనాలు తొక్కతో పాటు అలాగే తినాలి. వీటిలో పైబర్ అధికంగా ఉంటుంది. టమోటాలో ఉండే కొన్ని రకాల పదార్థాలు ఆకలిని తగ్గించే హార్మోన్లను ఉత్పతి చేస్తాయి. దాంతో ఆకలి తగ్గించే ఆహారాల మీద కోరిక కలగకుండా నియమిత ఆహార సేవనానికి దోహదపడుతుంది.

MBA లో గోల్డ్ మెడల్ సాధించినప్పుడు బంధువులందరూ పెళ్లి సంబంధం అడిగారు ఆమెకి కష్టం వస్తే మాత్రం ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు దయచేసి ఎంతో కొంత సహాయం చేసి ప్రాణాలు కాపాడండి
కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఉన్నవారికి డేటా ఎంట్రీ వర్క్ కలదు. 2009 నుండి కచ్చితమైన పేమెంట్స్ ఇస్తున్న అత్యంత నమ్మకమైన సంస్థ. ఎటువంటి టార్గెట్స్ లేకుండా మీకు నచ్చిన సమయంలో వర్క్ చేసుకోవచ్చు.డేటా ఎంట్రీ ద్వారా నెలకి 18000 సంపాదన మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి