కొత్తిమీర తో చేసిన ఈ జ్యూస్ పరగడుపున తాగితే వారం రోజుల్లో 6 కిలోల బరువు తగ్గుతారు. ఈ జ్యూస్ తయారీవిధానం కూడా చాలా ఈజీ

Loading...
తొందరగా బరువు తగ్గాలంటే... బరువు తగ్గాలనుకొనే వారు కడుపు మాడ్చుకోవలసిన అవసరం లేదు. కడుపు మాడ్చుకొని ఉపవాసలు చేయాల్సిన పనిలేదు. నేడు చాలా మంది వ్యాయామలేమి వల్ల, ఎక్సర్ సైజులు చేసే సమయం లేకపోవడం, వృత్తి పరమైన కారణాలు లేదా వంశపారంపర్యమైన కారణాల వల్ల అతి చిన్న వయసులోనే విపరీతమైన బరువు పెరిగిపోతున్నారు.
ప్రస్తుతం అందరినీ వేధించే అధిక బరువు సమస్య నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకుంటారు. అయినా ఫలితం లేకపోతే బాధపడతారు. కానీ ఇక బాధపడాల్సిన అక్కర్లేదు. కొత్తిమీర తో చేసిన ఈ జ్యూస్ తాగితే వారం రోజుల్లో 5 కిలోల బరువు తగ్గొచ్చు.
అదెలా తయారు చేయాలో చూద్దాం.. 
ముందుగా కొత్తిమీరను ఒక మిక్సిలో వేసి తగినంత నీరు పోసి జ్యూస్‌లా చేసి, ఆ తర్వాత నిమ్మకాయ రసం, కొంచెం తేనె కలపాలి. అంతే బరువు తగ్గించే జ్యూస్ రెడీ అయినట్లే. దీనిని పరగడుపున తీసుకుంటే.. పొట్టలోని కొవ్వు కరిగిపోతుంది. ఈ జ్యూస్ తీసుకుని జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటే మాత్రం తప్పకుండా బరువు తగ్గిపోతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...