ఇంటర్నెట్ లో నెలకు 15 వేలు సంపాదించుకునే అద్భుతమైన మార్గం.. 100% గ్యారంటీ.. పూర్తి వివరాలు మీకోసం

Loading...
www.shorte.st అనే ఒక నమ్మకమైన వెబ్ సైట్ ద్వారా ఎవరైనా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో ఎవరైనా ఫ్రీ గా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైటు లో అకౌంట్ క్రియేట్ చేసుకుని మనకి నచ్చిన లింక్స్ ని షార్ట్ లింక్స్ గా మార్చి పేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో షేర్ చేయాలి. ఎవరైనా మనం షేర్ చేసిన లింక్స్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి డబ్బులు వస్తాయి. కింద వివరంగా ఒక్కో స్టెప్ వివరించడం జరిగింది జాగ్రత్తగా అర్ధం చేసుకుని సంపాదించడం మొదలు పెట్టండి.
www.shorte.st  లో Account Create చేసుకోవడం
www.shorte.st ఈ లింక్ మీద క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ చేయండి.
Join పైన Click చెయ్యండి


Form fill చేసి Submit చెయ్యండి
చెయ్యగానే మీ Email కు www.shorte.st నుండి ఒక Confirmation mail వస్తుంది అది click చెయ్యండి మీ Account Activate అవుతుంది.


Account Activate అయిన తరవాత Search Box లో మీకు నచ్చిన Website లింక్ enter చేసి Shorten పైన Click చెయ్యండి
ఇప్పుడు మనము ఇచ్చిన URL shortest లాగా మారుతుంది

ఇప్పుడు ఈ షార్ట్ లింక్ ను సోషల్ నెట్వర్క్ లో షేర్ చేయాలి. ఈ లింక్ ను ఎంతమంది Open చేస్తే మీకు అంత Money వస్తుంది
మనము Create చేసిన ఈ links ని Facebook లో, Youtube లో videos కామెంట్స్ లో కింద ఇలా ఎక్కడయినా Share చెయ్యొచ్చు, ఆ links పైన ఎప్పుడు, ఎవరు Click చేసినా Amount మీ Account లోనే Add అవుతుంది. 
shortest లో Create చేసిన మీ link ని internet లో ఎక్కడ post చేసినా అది ఎవరు click చేసినా Amount మీ Account లో ఆడ్ అవుతూనే వుంటుంది.
Examples :
1.మీ Friends కి లింక్స్ Share చెయ్యండి.
2.Facebook మరియు వాట్సాప్ Groups లో Share చెయ్యండి.
3.Google Plus Community’s లో Share చెయ్యండి.
4.Youtube videos Upload చేసి దాని Description లో Add చెయ్యండి.
ఇలా ఎక్కడైనా మీకు తెలిసిన విధంగా Share చేస్తూ వెళ్ళండి.

www.shorte.st నుండి అమౌంట్ మనకు paypal ద్వారా వస్తుంది. ఇంతకూ ముందే paypal అకౌంట్ ఉంటె సరే ఒకవేళ లేకపోతే paypal లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ కింద వీడియో చూడండి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఇంటర్నెట్ లో డబ్బులు సంపాదించడం మొదలు పెట్టండి. www.shorte.st ఒక నమ్మకమైన కంపెనీ.
ఇది కూడా చదవండి - మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఈ 3 యాప్స్ ద్వారా unlimited income ను పొందండి - ఇది మేము స్వయంగా టెస్ట్ చేసి 100% genuine అని చెపుతన్నాము
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...