Loading...

కావల్సిన పదార్థాలు:
ఒక గ్లాస్ ఫిల్టర్ వాటర్
1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్
రెడీమేడ్ అలోవేరా జ్యూస్ లేదా అలోవేరా గుజ్జు
ఒక నిమ్మ చెక్క
1టీ స్పూన్ తేనె
తయారీ విధానం:
ముందుగా ఒక గ్లాస్ లో వాటర్ తీసుకోవాలి. అందులో రెండు మూతలు అలోవేరా జ్యూస్ లేదా గుజ్జు కలపాలి. తర్వాత తేనె వేయాలి. అందులో నిమ్మకాయ రసం పిండాలి. చివరిగా అల్లం పేస్ట్ వేసుకుని అన్నీ పూర్తిగా మిక్స్ అయ్యేలా కలిపితే డ్రింక్ రెడీ.. ఉదయం ఏమీ తినకముందు 1 గ్లాస్, సాయంత్రం 1 గ్లాస్ క్రమం తప్పకుండా తాగాలి. అప్పుడే గొప్ప ఫలితం కనిపిస్తుంది.
ప్రయోజనాలు:
- అలోవేరాను మన సహజ సిద్ధ వైద్యమైన ఆయుర్వేదంలో రారాజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనితో మిరాకిల్ బెన్ఫిట్స్ ఉన్నాయి. 75 రకాల పోషకాలు లభిస్తాయి. జీవ క్రియను వేగవంతం చేస్తుంది. విష పదార్థాలను బాడీ నుంచి ఎఫెక్టివ్ గా డిటాక్సిఫై చేస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ ను స్పీడ్ చేస్తుంది.
- నిమ్మ నేచురల్ డిటాక్సిఫయర్.. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. కొవ్వును త్వరగా కరిగించే లక్షణాలున్నాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుంది.
- అల్లం బాడీ టెంపరేచర్ ను క్రమబద్ధం చేస్తుంది. ఫ్యాట్ ను ఎఫెక్టివ్ కరిగిస్తుంది.
- ఇక తేనె సహజ సిద్ధమైన తీపి పదార్థం. బరువు తగ్గే క్రమంలో శరీర అవయవాలు నీరసం కాకుండా శక్తిని అందిస్తుంది.
- ఈ 4 సహజ సిద్ధమైన పదార్థాల మిశ్రమంతో మీ బాడీ ఫ్లాట్ గా మారిపోతుంది.
Loading...
MBA లో గోల్డ్ మెడల్ సాధించినప్పుడు బంధువులందరూ పెళ్లి సంబంధం అడిగారు ఆమెకి కష్టం వస్తే మాత్రం ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు దయచేసి ఎంతో కొంత సహాయం చేసి ప్రాణాలు కాపాడండి
కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఉన్నవారికి డేటా ఎంట్రీ వర్క్ కలదు. 2009 నుండి కచ్చితమైన పేమెంట్స్ ఇస్తున్న అత్యంత నమ్మకమైన సంస్థ. ఎటువంటి టార్గెట్స్ లేకుండా మీకు నచ్చిన సమయంలో వర్క్ చేసుకోవచ్చు.డేటా ఎంట్రీ ద్వారా నెలకి 18000 సంపాదన మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
