రోజంతా ఏం తిన్నా రాత్రి పడుకోబోయే ముందు ఇది తాగితే రాత్రంతా జీర్ణక్రియలో కొవ్వును కరిగిస్తుంది. అంతే కాదు మీరు తిన్న ఆహరం కొవ్వుగా మారకుండా చేస్తుంది

Loading...
ఏం తినాలన్నా భయమే.. జంక్ ఫుడ్ తో అయితే మరీ సమస్య. బరువు పెరిగిపోతుండటం.. కొవ్వు పేరకు పోయి శరీరం షేప్ మారుతుండటంతో ఇబ్బందులు. ఉదయం నుంచి తిన్న ఆహారం సులభంగా జీర్ణమై అందులో కొవ్వు కరిగిపోయేలా చేసేందుకు ఓ డ్రింక్ ను ఉపయోగించొచ్చని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. ఇంట్లో సులభంగా తయారు చేసుకొనే ఆ డ్రింక్ ఏంటో చూద్దాం..  
  • కావలసిన పదార్ధాలు
నిమ్మకాయ - 1
కొత్తమీర రసం - ఒక గ్లాస్
దాల్చిన చెక్క పొడి
వెనిగర్ - 1 స్పూన్ 
తేనె - 1 స్పూన్
  • తయారీ విధానం
నిమ్మకాయ రసం, కొత్తిమీర రసం, దాల్చిన చెక్క పొడి, కాస్త వెనిగర్, తేనె కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. రాత్రి పడుకోవటానికి ఓ గంట ముందు ఈ మిశ్రమాన్ని తాగాలి. వారం రోజులపాటు ఇలా చేస్తే అద్బుతమైన ఫలితాలు కనపడతాయి. శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఈ డ్రింక్ రాత్రంతా జీర్ణక్రియలో కొవ్వును కరిగిస్తుంది. రాత్రి భోజనం చేసిన 2 గంటల తర్వాత, నిద్రపోయే గంట ముందు ఈ డ్రింక్ తాగితే ఫలితం మెరుగ్గా కనిపిస్తుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...