భోజనం తర్వాత ఒక చిన్న ముక్క డార్క్‌ చాకొలెట్‌ తింటే బరువు ఈజీ గా తగ్గుతారు

Loading...
భోజనం తర్వాత ఒక ముక్క డార్క్‌ చాకొలెట్‌ తినడం మంచిది. ఇది బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ ముక్క సైజ్‌ మీ చేతి బొటనవేలంత ఉండాలి. అలా తింటేనే ప్రయోజనం ఉంటుంది. స్వీట్ తినాలనిపిస్తే.. ఒక డార్క్ చాక్లెట్ తినేయండి. ఇది తింటే స్వీట్‌ తినాలన్న కోరిక తగ్గిపోతుంది. డార్క్‌ చాకొలెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ ఇన్సులిన్‌ను నిరోధిస్తాయి. అలాగే వీటిలో ఉండే ఆరోగ్యవంతమైన కొవ్వు రక్తంలో చక్కెర శోషించుకోవడాన్ని నెమ్మదింపచేస్తుంది.
ఇన్సులిన్‌ను విడగొడుతుంది. పంచదార, ఉప్పు, కొవ్వు ఉత్పత్తులను తినాలన్న కోరికను బాగా తగ్గిస్తుంది. ఈ చాకొలెట్‌లో అధికంగా పాలు, పంచదారలకు బదులుగా 70 శాతం కోకోవానే ఉంటుంది. అందుకని భోజనం తరువాత ఒక ముక్క డార్క్‌ చాకొలెట్‌ తింటే బరువు ఈజీ గా తగ్గుతారు.
Loading...

Popular Posts