కళ్ళజోడు అవసరం లేకుండా పోయిన కంటి చూపుని తిరిగితెచ్చే అద్భుతమైన కుంకుమ పువ్వు డ్రింక్ తయారీ చాలా ఈజీ

Loading...
అవును.. ఒకే ఒక పదార్థాన్ని కొన్ని రోజుల పాటు శ్రద్ధగా వాడితే చాలు మీ విజన్ 90 శాతం మెరుగుపడుతుంది. కుంకుమ పువ్వు డ్రింక్ ను క్రమం తప్పకుండా వాడితే చాలు ఇక కళ్లద్దాలు పెట్టుకునే అవసరం లేకుండా పోతుంది. వయసు కారణంగానో, మరియే ఇతర అనారోగ్య సమస్యలతోనో మందగించిన చూపును పునరుద్ధరించుకోవడానికి ఇది ఇంట్లోనే ఆచరించే సులువైన మార్గం..
కావల్సిన పదార్థాలు:
  • ఒక గ్రాము కుంకుమ పువ్వు
  • ఒక గ్లాసు నీళ్లు
  • ఒక స్పూన్ తేనె (టేస్ట్ కావాలనుకునేవారు కలుపుకోవాలి)
తయారీవిధానం
ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఓ నిముషం పాటు స్టవ్ పై మరిగించాలి. తర్వాత చల్లబర్చి అందులో కుంకుమ పువ్వును కలపాలి. దీనిని తాగలేము అనుకునే వారు కొద్దిగా తేనె కలుపుకోవాలి. రాత్రి పడుకునే ముందు తాగాలి.
ప్రయోజనాలు:
  • క్రమం తప్పకుండా చేస్తే రెండు, మూడు వారాల్లోనే కంటి చూపులో తేడా అనుభవంలోకి వస్తుంది.
  • కోల్పోయిన కంటిచూపు స్థాయిని బట్టి ఇది ఎన్నిరోజులు తాగాలనేది ఆధారపడి ఉంటుంది.
  • బ్లడ్ సర్క్యేలేషన్ ని మెరుగుపరుస్తుంది.
  • కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు నియంత్రించేందుకు ఈ డ్రింక్ దోహదపడుతుంది.
  • కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • మేథో శక్తి అద్భుతంగా పెరిగేందుకు కూడా పనిచేస్తుంది.
Loading...

Popular Posts