ఏడు రోజుల్లో పొట్ట తగ్గే అద్భుతమైన టెక్నిక్ ఇది. పొట్ట ఎక్కువగా ఉన్నవారిపై ప్రయోగించి మరీ నిరూపించారు

Loading...
ఇప్పుడు అందరిదీ ఉరుకుల పరుగుల జీవితమే. బరువు పెరగడానికి కారణమూ అదే. తగ్గించుకుందామంటే కూడా టైం ఉండదు. అటువంటి వారికి ఓ ఏడు రోజుల్లో పొట్ట తగ్గే అద్భుతమైన టెక్నిక్ ఇది. డ్రింక్ తయారీ కూడా చాలా సింపుల్.. ఖర్చు తక్కువ. ఫలితం కావాలంటే క్రమం తప్పకుండా తాగాలి అంతే. పొట్ట ఎక్కువగా ఉన్నవారిపై ప్రయోగించి మరీ నిరూపించారు. అయితే పొట్ట ఎక్కువగా ఉన్నవారు మాత్రం మరో రెండు వారాలు క్రమం తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది. కింద చెప్పిన విధంగా చేస్తే చాలు.. పొట్టపై ఒత్తడికి గురిచేసే వ్యాయామాలు చేసిన ఫలితం లభిస్తుంది. తద్వారా బరువు తగ్గడం సులువవుతుంది. డ్రింక్ తయారీ ఇలా..
  • కావల్సిన పదార్థాలు:
అరలీటర్ బాదంపాలు
రెండు అరటి పండ్లు
2 స్పూన్లు కొబ్బరి నూనె
2 స్పూన్లు సోర్ క్రీం (Sour Cream - ఇది డైరీ ప్రోడక్ట్ మార్కెట్ లో దొరుకుతుంది )
2 స్పూన్లు తేనె
  • తయారీ విధానం :
వీటిని మిక్సీలో వేసుకుని కలుపుకుని ఉదయం వేళ తాగాలి. గంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయాలి.
  • ఈ డ్రింక్ కి ఆకలిని మందగింపజేసే గుణం ఉంది. ఆకలి అంటూ వేయకుంటే తినడం తగ్గిపోతుంది.
  • కొద్ది కొద్దిగా జీర్ణమవుతూ శరీరానికి శక్తిని ఇస్తూ వస్తుంది. ఫలితంగా నీరసం రాదు.
  • జీర్ణం ఆలస్యమైతే తినాలనే కాంక్ష తగ్గుతుంది.
Loading...

Popular Posts