మద్యం గురించి కొన్ని గమ్మత్తైన నిజాలు.. ఈ నిజాలు తెలిస్తే ఆవునా అంటారు ?

Loading...
 • మద్యం కనీసం 12000 సంవత్సరాల ముందు కూడా వాడకంలో ఉండేదట. 
 • ఆల్కహాల్ వలన జరిగే డ్యామేజ్ ని కవర్ చేయడానికి కాఫీ కనిపెట్టారని చెబుతారు.
 • ఒక్క బాటిల్ వైన్ తయారుచేయడానికి కనీసం 600 ద్రాక్షపళ్ళు అవసరం.
 • ఆల్కహాల్ కడుపులో అరగదు. అది డైరక్టుగా బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతుంది.
 • ప్రతి 10 సెకండ్లకు ఒకరు మద్యం వలన ఏదో విధంగా చనిపోతారని అంచనా.
 • మందుబాబులు అత్యధికంగా ఉన్న దేశం ఎస్టోనియా.
 • కేవలం ఆరు నిమిషాల్లోనే బ్రెయిన్ సెల్స్ ఆల్కహాల్ కి రియాక్ట్‌ అవుతాయి.
 • రష్యా లాంటి దేశాల్లో ఏడాదికి కనీసం 5 లక్షల మంది మద్యం మూలన చనిపోతున్నారట.
 • రష్యాలో 2013 సంవత్సరానికి ముందు బీర్ ని మద్యం లాగా గుర్తించేవారు కాదు.
 • యూకే లో 5 సంవత్సరాల వయసు దాటిన తరువాత లీగల్ గా మద్యం సేవించవచ్చు.
 • 19వ శతాబ్దంలో అమెరికా పిల్లలను మద్యం నుంచి దూరంగా ఉంచడానికి, మద్యం తాగితే చూపు పోతుంది అని భయపెట్టేవారట.
 • స్పిరిటస్ డెలిజేట్సోవి - 192 అనే వోడ్కాలో ఆల్కహాల్ లెవెల్ దాదాపుగా 100% ఉంటుంది.
 • చనిపోయిన రాక్ స్టార్స్ లో 31% మంది మందుబానిసలే.
 • క్యాన్సర్ తో ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నవారిలో 3.5% మంది మద్యం వలనే ఆ ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు.
Loading...

Popular Posts