ఇంట్లో తయారు చేసుకొనే ఈ మిశ్రమం ఒక స్పూన్ చాలు.. ఎముకలు ఉక్కులా మారతాయి

Loading...
మారుతున్న ఆహారపు అలవాట్లు.. నిత్యం జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. ప్రధానంగా ఎముకలు బలహీనంగా తయారుకావటంతో శరీరంలో అనూహ్య మార్పులకు కారణమవుతోంది. ఎముకల బలోపేతానికి అవసరమైన విటమిన్లతో కూడిన ఆహారాన్ని తీసుకోక పోవటంతో ఆరోగ్యం మరింత ఝటిలంగా మారుతోంది. ఇంటి వద్దనే లభించే పదార్థాలతో తయారు చేసుకొనే ఈ మిశ్రమాన్ని తీసుకొంటే ఎముకలు ఉక్కులా మారుతాయని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. అదెలాగో చూద్దాం..
కావాల్సినవి…
50 గ్రాముల గోధుమరవ్వ
50 గ్రాముల పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు(Sun flower seeds)
3 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష
3 టేబుల్ స్పూన్ల నువ్వులు
50 గ్రాముల గుమ్మడికాయ గింజలు
1 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు
ఒక కిలో తేనె


  • అన్నింటిని బాగా కలపి ఓ గాజు సీసాలో మిశ్రమాన్ని నిల్వ చేయాలి.
ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కు ముందు ఒక టీస్పూన్ మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల కాల్షియం పెరిగి ఎముకలు గట్టిపడతాయి. దీంతోపాటు కీళ్లు, మోకాళ్ల మధ్య అరిగిపోయిన జిగురులాంటి పదార్థం తిరిగి పెరుగుతుంది. మజిల్, జాయింట్ పెయిన్స్ ను తగ్గిస్తుంది.
Loading...

Popular Posts