కొబ్బరి తో తిరుగులేని బలం పోషక పదార్థాల గని పచ్చికొబ్బరి

  • మేధోశక్తిని, తెలివితేటలను పెంచుతుంది
  • కొబ్బరిలో కొలెస్ట్రాల్ పదార్థాలుండవు
  • గుండె జబ్బులు రావు
  • కొబ్బరిలో మంచి గుణాలెన్నో
  • నములుతుంటే బాగా పిప్పి వచ్చే కొబ్బరి కాకుండా, పాలు వచ్చే కొబ్బరిని రోజుకు ఒక కాయ చొప్పున తింటే ఎంతో మంచిది
  • తిరుగులేని బలం
  • పోషక పదార్థాల గని పచ్చికొబ్బరి
  • ప్రతి రోజు విడిగా తినడం కుదరని వారు కూరల్లో పొయ్యి మీద నుంచి దించే ముందు చల్లుకొని తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)