రోజుకి 4 నిముషాలు ఇలా చేస్తే చాలు 30 రోజుల్లో మీ పొట్ట మొత్తం తగ్గిపోయి ఫ్లాట్ గా మారిపోయిద్ది

Loading...
శ‌రీర బ‌రువు ఉండాల్సిన దానిక‌న్నా అధికంగా ఉంటే దాంతో ఎన్ని ఇబ్బందులు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దానికి తోడు ఇక పొట్ట కూడా ఎక్కువ‌గా ఉంద‌నుకోండి, ఇక బాధ అంతా ఇంతా కాదు. మానసికంగానే కాదు, అటు శారీర‌కంగా కూడా ఎన్నో అనారోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయి. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు పొంచి ఉంటాయి. అయితే అధిక బ‌రువును, పొట్ట‌ను త‌గ్గించుకునేందుకు అంద‌రూ వివిధ ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. ఈ క్రమంలో వాటితోపాటు ఓ సింపుల్ ఎక్స‌ర్‌సైజ్‌ను రోజూ 4 నిమిషాల పాటు చేస్తే చాలు. శ‌రీరంలో అధికంగా ఉన్న బ‌రువు, కొవ్వు క‌రిగిపోతుంది. అంతేకాదు, పొట్ట తొంద‌ర‌గా త‌గ్గుతుంది.

పైన చిత్రంలో చూపిన విధంగా నేల‌పై బోర్లా ప‌డుకుని మోచేతుల‌ను, కాలి వేళ్ల‌ను ఆధారంగా చేసుకుని శ‌రీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఈ భంగిమ‌లో వీలైనంత సేపు ఉండాలి. దీంతో పొట్ట‌, ఛాతీ కండ‌రాలు, భుజాల‌పై అధికంగా ఒత్తిడి ప‌డుతుంది. ఇది ఆయా భాగాల్లో ఉండే కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ వ్యాయామాన్ని ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ (Plank Exercise) అంటారు. దీన్ని రోజూ ఒక నాలుగు నిముషాలు చేస్తే కేవ‌లం 30 రోజుల్లోనే పొట్ట త‌గ్గుతుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...