మజ్జిగతో కేవలం 10 రోజుల్లో అందమైన మృదువైన, నిగనిగలాడే చర్మాన్ని పొందవచ్చు

Loading...
మజ్జిగ కేవలం ఆరోగ్యానికే కాదు.. చర్మానికీ ఎంతో మేలు చేస్తుంది.
ఇందులో ఉండే కెలోరీల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ, వ్యాధినిరోధక శక్తి మాత్రం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్గును దరిచేరనీయకుండా చేయడంలో మజ్జిగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలాంటి మజ్జిగతో చర్మసౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. అదెలాగో ఓసారి పరిశీలిద్ధాం.

మజ్జిగను మాడుకు పట్టించి 20 నిమిషాల తర్వాత స్నానం చేస్తే మృదువైన కురులు మీ సొంతం అవుతాయి. అలాగే, మజ్జిగను చర్మానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే.. చర్మ సమస్యలు దూరం కావడంతో పాటు మృదువైన, నిగనిగలాడే చర్మాన్ని పొందవచ్చు. వారానికోసారి మజ్జిగను చర్మానికి రాసుకుని స్నానం చేస్తే చర్మ సౌందర్యం పెంపొందుతుందని బ్యూటీషియన్లు చెపుతున్నారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...