వంట్లో కొవ్వు పెరగడానికి అస్సలు కారణం ఇదే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనిని ఏమాత్రం మిస్ అవ్వకూడదు

Loading...
హార్వర్డు విశ్వవిద్యాలయంలో ఈమధ్యే ఓ పరిశోధన జరిగింది. దాదాపు 27,000 మందిని ఈ అధ్యయనంలో పరిశీలించారు. 16 ఏళ్ళుగా వారి ఆహారపు అలవాట్లును అడిగి తెలుసుకున్నారు. ఇందులో 13 శాతం మందికి బ్రేక్‌ఫాస్ట్‌ చేసే అలవాటు లేదంట. వారిలో కొవ్వు పెరగడం ఇంకా చాలారకాల ఆరోగ్య సమస్యలు కనిపించాయి. మరో భయానక నిజం ఏంటంటే, వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేయకపోతే మధ్యాహ్నం ఆకలి ఎక్కువ వేస్తుంది. దాంతో అహారం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారిగా అంత ఆహారం శరీరంలోకి చేరితే షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఇన్సులిన్ ఉత్పత్తి దెబ్బతిని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. అందుకే ఉదయాన్నే అల్పాహారం తీసుకోవాలి లేదంటే కొవ్వు పెరగడంతో పాటుగా గుండెపోటు సమస్య కూడా వస్తుంది. ఆలస్యంగా నిద్రలేవడం, ఆదరాబాదరాగా ఆఫీసుకి, కాలేజికి తయారవుతూ బ్రేక్‌ఫాస్ట్‌ ని మానేస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...