ముఖం మృదువుగా, నిగనిగలాడుతూ ఉండాంటే రకరకలా కెమికల్స్ వాడకుండా సులువైన చిట్కాలు

Loading...
ముఖం కాంతివంతగా, అందంగా మెరిసిపోవాలని ఎవరు కోరుకోరు. ఈ కాలంలో అయితే అందానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ముఖం మృదువుగా, నిగనిగలాడుతూ ఉండాంటే మార్కేట్లో దొరుకుతున్న రకరకలా వస్తువులు వాడే బదులు టైమ్ దొరికించుకోని కాస్త కష్టపడితే ఇంట్లోంచే కెమికల్స్ వాడకుండా మీ ముఖాన్ని అందంగా తయారు చేసుకోవచ్చు.
  • బాదం పప్పు ని పేస్ట్ లాగా చేసుకోని దాంట్లోకి కాస్త తేనే వేడిగా ఉన్న పాలు కలుపుకోని ముఖం మీద రాసుకుంటే చర్మం తేజస్సుని పొందుతుంది. అదే ఆయిలి స్కిన్ ఉన్నవారైతే శనగపిండిలోకి పాలు కలుపుకోని వాడాలి.
  • శనగపిండిలోకి పసుపు, పెరుగు మరియు నిమ్మరసం కలుపుకోని వాడుకున్నా మంచి ఫలితాలు కనిపిస్తాయి.
  • ఎండవలన చర్మం ట్యాన్ అయితే, అలోవెరా, టమాట, ఆపిల్ సైడ్ వెనిగర్ బాగా పనిచేస్తాయి.
  • ముడతలు పోగొట్టాలంటే కొబ్బరినూనేతో మసాజ్ చేస్తూ ఉండండి. పైనాపిల్ తో మాసాజ్ చేసిన ఫలితం ఉంటుంది. అలాగే అరటిపండు ముడతలకే కాదు, ముఖం రంగు తేలడానికి కూడా పనికివస్తుంది. అరటితొక్కను కూడా వదలకుండా ముఖానికి అరటిపండు రాయండి.
  • ఇక కనుల కింద వలయాలకి కాఫీ పౌడర్, కీరదోస కలిపి రుద్దితే డార్క్ సిర్కిల్స్ పోతాయి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...