రాత్రి పూట మొహానికి ఇవి రాసుకుని పొద్దున్నే కడిగేసుకుంటే అద్భుతమైన ముఖ సౌందర్యం మీ సొంతం

Loading...
ఎల్లప్పుడు ముఖం అందంగా ఉండాలని, ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల తమ అందాన్ని కాపాడుకోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికోసం కొన్నిచిట్కాలు...
  • ప్రతిరోజు రాత్రిపడుకునే ముందు బాదం నూనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ముఖానికి పట్టించాలి. ఉదయం లేవగానే ముఖం కడిగితే కాంతివంతంగా మారుతుంది. 
  • కలబంద జ్యూస్‌ని తీసుకొని ముఖానికి, మెడ భాగంలో రాసి పడుకొని ఉదయం లేవగానే కడిగేసుకుంటే ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోయి ముఖం నిగనిగలాడుతుంది.
  • ప్రతిరోజూ కొబ్బరి నూనెతో ముఖానికి మర్దన చేసుకోవాలి. ఉదయం లేచిన తర్వాత కడుక్కోవాలి. ఇలా చేస్తే... ముఖం కోమలంగా మారుతుంది. 
  • ఒక స్పూన్ టమోటా జ్యూస్‌లో, ఒక టీ స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఉదయం లేవగానే కడిగితే ముఖంలో కొత్త మెరుపు సంతరించుకుంటుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...