కేవలం ఒక్క నిమిషంలో ఎటువంటి తలనొప్పయినా తగ్గించే అద్భుతమైన ట్రిక్

Loading...
కూర్చున్న చోటే కూర్చుని, మసాజ్ ద్వారా వెంటనే రిలాక్స్ అవ్వడానికి ఒక టెక్నిక్. మీ మనస్సులో ఏ మాత్రం టెన్షన్ అనిపించినా… రిలాక్స్ అవ్వలనిపించినా వెంటనే ఈ టెక్నిక్ ప్రయోగించచ్చు.

జస్ట్ మీ నుదుటి పై బొట్టు పెట్టుకునే భాగంలో మన చేత్తో మసాజ్ చెయ్యగలిగితే వెంటనే స్ట్రెస్ నుండి బయట పడొచ్చు. ఇలా చెయ్యడం వల్ల రిలాక్స్ అవ్వడమే కాదు, కాన్సంట్రేషన్ పెరగడం, తల నొప్పి తగ్గడం, కంటి భాగం దగ్గరి చర్మాన్ని రిలాక్స్ చెయ్యడం లాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి.

మస్సాజ్ ఎలా చేయాలంటే ?
మీ కనురెప్పలు కరెక్ట్ గా మధ్యలో ఉన్న భాగాన్ని ఏదైనా ఒక వేలితో సున్నితంగా నొక్కి పట్టుకోవాలి.
అక్కడ నుంచి పైకి మూడు సెంటిమీటర్లదాక వేలితో స్పృసిస్తూ మెల్లగా మసాజ్ చెయ్యాలి
అలా ఒక నిమిషం వరకు చేసినా చాలు వెంటనే రిజల్ట్ కనపడటం మొదలవుతుంది. వెంటనే రిలాక్స్ అయ్యిన ఫీలింగ్ ఉంటుంది.

ఇలా చేస్తే మెదడులోని నర్వస్ టెన్షన్ తగ్గించే భాగం ఇందువల్ల యాక్టివేట్ అవుతుంది. అంతే కాదు కంటి దగ్గర కనిపించే తీరు కూడా మారుతుంది.
Loading...

Popular Posts