Loading...

- పొట్టపై పడుకోవడం అంటే.. బోర్లా పడుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇలా పడుకోవడం వల్ల.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కానీ.. ఇలా నిద్రపోవడం వల్ల ఎలాంటి సపోర్ట్ ఉండక బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు గురక పెట్టే అలవాటు ఉండి, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ లేకపోతే.. పొట్టపై ( బోర్లా ) పడుకోవచ్చు. కానీ పలుచటి దిండు ఉపయోగించడం మంచిది.
- గర్భస్థ శిశువు పొజిషన్. ఈ పొజిషన్ లో నిద్రపోవడం వల్ల 60 శాతం మందికి.. మంచే జరుగుతుంది. కానీ అప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ భంగిమ వెన్నెముక, మెడకు మంచిది కాదు. అలాగే శ్వాస సంబంధ సమస్యలు కూడా ఎదుర్కొంటారు. గర్భిణీలకు, గురకపెట్టేవాళ్లకు ఈ పొజిషన్ చాలామంచిది
- స్ట్రెయిట్ గా పడుకోవడం. స్ట్రెయిట్ గా పడుకుని, చేతులను స్ట్రెయిట్ గా పెట్టుకుని పడుకుంటే.. వెన్నెముకకు చాలా మంచిది. ఈ సమయంలో వెన్నెముక న్యాచురల్ పొజిషన్ లో ఉంటుంది. ఇలా పడుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఇలా స్ట్రెయిట్ గా పడుకోవడం వల్ల.. చర్మంలో త్వరగా వయసు ఛాయలు కనిపిస్తాయి. చెస్ట్ పై ముడతలు త్వరగా కనిపిస్తాయి.
- ఒకవైపు తిరిగి పడుకోవడం ఒకవైపు తిరిగి పడుకుని, చేతులను అలాగే సైడ్ కి పెట్టుకుని పడుకోవడం వల్ల వెన్నెముకకు మంచిదే. కానీ.. భుజాలు, చేతుల నొప్పికి కారణమవుతాయి. ఇలా ఎడమ లేదా కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కుడివైపు తిరిగి పడుకునే అలవాటు ఉంటే.. హార్ట్ బర్న్ సమస్యతో పోరాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎడమ వైపు తిరిగి నిద్రపోవడం వల్ల.. కాలేయంపై ప్రెజర్ పెరుగుతుంది. అలాగే ఊపిరితిత్తులు, పొట్టపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. గర్భిణీలు ఎడమవైపు తిరిగి పడుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. ఎందుకంటే.. ఎడమవైపు పడుకోవడం వల్ల.. కడుపులోని బిడ్డకు బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా అందుతుంది.
- భుజాలపై ఎక్కువ ఒత్తిడి పెంచి పడుకోవడం భుజాల సపోర్ట్ తో ఎక్కువ ఒత్తిడి పెంచి పడుకోవడం వల్ల.. వెన్నెముక, మెడ ఆరోగ్యానికి మంచిది. కానీ.. ఈ పొజిషన్ వల్ల.. గురక సమస్య వచ్చే అవకాశం ఉంది.
- దిండును పట్టుకుని పడుకోవడం - ఎలాంటి పొజిషన్ లో అయినా.. దిండుని పట్టుకుని పడుకున్నారంటే.. తక్కువ నొప్పితో ఉదయం నిద్రలేస్తారు.
- మీ ఆరోగ్యాన్ని బట్టి.. వీటిలో మీరు ఒక స్లీపింగ్ పొజిషన్ ని ఎంచుకుని హ్యాపీగా నిద్రపోండి..
Loading...
MBA లో గోల్డ్ మెడల్ సాధించినప్పుడు బంధువులందరూ పెళ్లి సంబంధం అడిగారు ఆమెకి కష్టం వస్తే మాత్రం ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు దయచేసి ఎంతో కొంత సహాయం చేసి ప్రాణాలు కాపాడండి
కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఉన్నవారికి డేటా ఎంట్రీ వర్క్ కలదు. 2009 నుండి కచ్చితమైన పేమెంట్స్ ఇస్తున్న అత్యంత నమ్మకమైన సంస్థ. ఎటువంటి టార్గెట్స్ లేకుండా మీకు నచ్చిన సమయంలో వర్క్ చేసుకోవచ్చు.డేటా ఎంట్రీ ద్వారా నెలకి 18000 సంపాదన మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
