ఈ దేశాలలో మన రూపాయి విలువ చాలా ఎక్కువ. ఈ దేశాలకి వెళ్తే ఊరికే లక్షాధికారులు అయిపోతారు

Loading...
ఈ దేశాలలో మన రూపాయి విలువ చాలా ఎక్కువ.
పరాగ్వే

పరాగ్వే దేశం కరెన్సీ పేరు గురాని. పరాగ్వే దేశంలో ఒక్క ఇండియన్ రూపాయి విలువ 84.59 గురానీ లతో సమానం.
కోస్టా రికా
కోస్టా రికా దేశం కరెన్సీ పేరు కలోన్స్. కోస్టా రికా లో ఒక్క ఇండియన్ రూపాయి విలువ 7.90 కలోన్స్ తో సమానం..

బెలారస్
బెలారస్ దేశం కరెన్సీ పేరు రుబ్లె. బెలారస్ లో ఒక్క ఇండియన్ రూపాయి విలువ 323.62 రుబ్లె లతో సమానం.
కంబోడియా
కంబోడియా దేశం కరెన్సీ పేరు రీల్. కంబోడియా లో ఒక్క ఇండియన్ రూపాయి విలువ 59.62 రీల్ లతో సమానం.
వియత్నాం
వియత్నాం దేశం కరెన్సీ పేరు డాంగ్. వియత్నాం లో ఒక్క ఇండియన్ రూపాయి విలువ 328.19 డాంగ్ లతో సమానం.
మంగోలియా
మంగోలియా దేశం కరెన్సీ పేరు తుగ్రిక్. మంగోలియా లో ఒక్క ఇండియన్ రూపాయి విలువ 29.67తుగ్రిక్ లతో సమానం.
హంగరీ
హంగరీ దేశం కరెన్సీ పేరు ఫారింట్. హంగరీ లో ఒక్క ఇండియన్ రూపాయి విలువ 4.07 ఫారింట్ లతో సమానం.
ఇండోనేషియా
ఇండోనేషియా దేశం కరెన్సీ పేరు రూపియా. ఇండోనేషియా లో ఒక్క ఇండియన్ రూపాయి విలువ 198.00 రూపియా లతో సమానం.
శ్రీలంక
శ్రీలంక దేశం కరెన్సీ పేరు శ్రీలంకన్ రూపీ. శ్రీలంక లో ఒక్క ఇండియన్ రూపాయి విలువ 2.12 శ్రీలంకన్ రూపీ లతో సమానం.
పాకిస్తాన్
పాకిస్తాన్ దేశం కరెన్సీ పేరు పాకిస్తానీ రూపీ. పాకిస్తాన్లో ఒక్క ఇండియన్ రూపాయి విలువ 1.54 పాకిస్తానీ రూపీ లతో సమానం.
Loading...

Popular Posts