అబ్బాయిలు ఈ 8 లక్షణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు

  • నమ్మకం లేకపోవడం, అలాగే గతం లో ఎప్పుడైనా ఎవరి వల్ల అయిన బాధ పడి ఉంటే దాన్ని మనసులో పెట్టుకొని సాధిస్తూ ఉండడం, ప్రతి విషయం లో ఈర్ష్య గా ఫీల్ అవ్వడం ఇలాంటి క్వాలిటీస్ ఉంటే అబ్బాయిలు పెళ్లి చేసుకోడానికి ఇష్టపడరు.
  • మొదట్లో ఎలాంటివారో కనుక్కోవడం కష్టం గా ఉంటుంది. కానీ అలవాటు అయ్యే కొద్దీ ఆడవాళ్లు ఆధిపత్యం వహించే విషయాన్నీ అబ్బాయిలు గమనిస్తారు. ఇలా ఉంటే అబ్బాయిలకు అస్సలు నచ్చదు. ఇలా డామినేట్ చేసేవారు వారు తమ పద్దతిని మార్చుకుంటే బాగుంటుంది. అలా అని తరువాత అబ్బాయి ఆధిపత్యం వహిస్తే మొదటికే ముప్పు వస్తుంది.
  • చెప్పేది వినకుండా అరిచే వాళ్ళను అస్సలు ఇష్టపడరు. ఇంట్లో ఎలా ఉన్నా బయట మాత్రం అతడిని ఒక హీరోలా చూడాలి. అందరి ముందు చులకన చేసి మాట్లాడకూడదు. అలాగే ప్రాక్టికల్ జోక్స్ చేసేవారిని బాయ్స్ అస్సలు ఇష్టపడరు. ఒక్క ముక్క లో చెప్పాలంటే గౌరవం ఇవ్వాలి.
  • అబ్బాయిలని మార్చడానికి ట్రై చేస్తే వాళ్ళకి నచ్చదు. అలా ఉండు ఇలా ఉండు అని చెప్పకూడదు. ఆడవారి కోర్కెలను వారి మీద రుద్దకుడదు. దీని వల్ల వాళ్ళు మారరు సరికదా మీ మీద ఇష్టం కూడా పోయే ప్రమాదం ఉంది.
  • సాధారణం గా అమ్మాయిలు ఎక్కువగా గాసిప్స్ మాట్లాడుకుంటారు. మొదట్లో కొన్ని ఇంట్రెస్ట్ గా అనిపించినా తరువాత అతడికి మీరు చెప్పే గాసిప్స్ చిరాకు తెప్పిస్తాయి. మీ మీద నెగటివ్ ఫీలింగ్ కలిగిస్తాయి.
  • జీరో సైజు అని అమ్మాయిలు తిండి తిప్పలు మానేస్తున్నారు. ఇటీవల పరిశోధనలో తేలింది ఏంటంటే అమ్మాయిలు తిండి తినకపోడం వల్ల ఫ్యూచర్ లో ప్రొబ్లెమ్స్ ఫేస్ చేయాలనీ అలంటి వారిని చేసుకొని బాధలు పడడం ఎందుకు అని అబ్బాయిల అంటున్నారు.
  • సాధారణం గా ప్రతీ అమ్మాయి ఫీలింగ్ నేను అందగత్తెను అని. కాకపోతే కొంతమందికి ఇది కాస్త ఎక్కువ ఉంటుంది. చాలా మంది అబ్బాయిలు ఇలాంటి అందగత్తెలను పట్టించుకోరు. అలాగే అందరూ నన్నే చూడాలి అనుకునే అమ్మాయిలని అబ్బాయిలు అస్సలు పట్టించుకోరు.
  • అమ్మాయిలు వాళ్ల ఫ్యామిలీ గురించి గొప్పలు చెప్తే నచ్చదు. వీళ్ళని కూడా అబ్బాయిలు దూరం పెడతారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)