పోయిన జుట్టుని మళ్లీ తిరిగి పొందడానికి అద్భుతమైన 4 టెక్నీక్స్

Loading...
పోయిన జుట్టుని మళ్లీ తిరిగి పొందడానికి, బట్టతలపై జుట్టు మొలిపించడానికి సింపుల్ అండ్ న్యాచురల్ రెమిడీస్ ఉన్నాయి. ఇవి చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తాయని ప్రూవ్ అయింది. కాబట్టి.. ఈ టిప్స్ ఫాలో అవండి. ఒత్తైన, పొడవైన, బలమైన, ఆరోగ్యకరమైన జుట్టుని పొందండి.
  • ఒక ఉల్లిపాయ తీసుకుని కట్ చేసి.. రసం తీయండి. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తల మాడుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు రీగ్రోత్ అవడానికి సహాయపడుతుంది.
  • జుట్టు మొలిపించడానికి ఆముదం, ఆమ్లా ఆయిల్ చాలా అమేజింగ్ గా పనిచేస్తాయి. ఆముదం, ఉసిరి ఆయిల్ ని సమానంగా తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట తలపై బాగా మసాజ్ చేయాలి. ఉదయాన్నే షాంపూ, కండిషనర్ ఉపయోగించే తలస్నానం చేయాలి. ఈ ట్రీట్మెంట్ ని వారానికి రెండుసార్లు ఫాలో అయితే.. బలమైన, హెల్తీ హెయిర్ మీ సొంతమవుతుంది. అలాగే డాండ్రఫ్ నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది.
  • 6 లేదా 7 ఎండిన ఉసిరికాయలను 2 కప్పుల వేడినీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటి లోంచి ఉసిరికాయలను తీసి గుజ్జు తీయాలి. ఈ గుజ్జులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలిపి తలకు పట్టించాలి. ఇది అప్లై చేశాక షవర్ క్యాప్ తో తలను కవర్ చేసుకుని 30 నిమిషాలు వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మీ తలలో జుట్టు రీగ్రోత్ అవడం ఖాయం.
  • జుట్టు సంరక్షణలో మందారం పువ్వు చాలా మ్యాజికల్ గా పనిచేస్తుంది. ఈ టిప్ ఫాలో అవడం కూడా చాలా సింపుల్. గుప్పెడు మందారం పువ్వులు తీసుకుని పేస్ట్ చేయాలి. దీనికి ఆముదం లేదా బ్రింగరాజ్ ఆయిల్ ఏది అందుబాటులో ఉంటే దాన్ని కలిపి తల మాడుకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మీ పొట్టి జుట్టు వాలు జడగా మారిపోతుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...