అమ్మాయిలకి ఇలాంటి అబ్బాయిలంటే పిచ్చి ఇష్టం

Loading...
ప్రతీ అమ్మాయి అందగాళ్ళనే కోరుకోదు. అబ్బాయి అందంగా ఉంటే అది బోనస్ అనుకుంటారు తప్పా, అందగాడు మాత్రమే కావాలి అని అనుకోరు. ఇంతకి అమ్మాయిలకు కావాల్సిన మొదటి లక్షణం ఏంటో చూద్దాం.

ఒక యూట్యూబ్ ఛానెల్ అమ్మాయిల మీద చేసిన సర్వేలో అమ్మాయిలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అమ్మాయిలకు కలిగే అతిపెద్ద ఆకర్షణ అబ్బాయి మాటతీరే అంట. సరదాగా, కామెడిగా, ఉల్లాసంగా మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలకి పిచ్చి ఇష్టం. క్లుప్తంగా చెప్పాలంటే, అబ్బాయితో మాట్లాడుతుంటే అమ్మాయి మొహంలో ఆటోమేటిక్ గా నవ్వు రావాలి. వీడితో రోజు కాసేపైనా మాట్లాడితే ఎంత బాగుంటుందో అనే భావన అమ్మాయికి వచ్చిందంటే మీ పని అయిపోయినట్టే, మీ ప్రేమలో అమ్మాయిని పడకుండా ఎవ్వరు ఆపలేరు. అందుకే, మాటుతీరుని ఆకర్షణీయంగా మలచుకోండి. ఇక తడబడుతూ, మొహమాటంగా మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలకి అస్సలు ఇష్టం ఉండదట.
Loading...

Popular Posts