క్యాన్సర్, బీపీ, షుగర్ రోగం ఏదైనా శాశ్వత పరిష్కారం..రోగాలను నయం చేస్తూ, రోగులకు సేవ చేయడానికే పుట్టిన మహానుభావుడు

Loading...
ఆధునిక యుగంలోను ప్రపంచ దేశాలంతటా అందరినీ భయపెడుతున్న మహమ్మారి క్యాన్సర్. అయితే ఈ వ్యాధి వచ్చినట్లయితే నయం కావడం చాలా కష్టం. వ్యాధి ప్రారంభ దశలో ఉంటే మెడిసిన్ వాడటం ద్వారా నయం చేయవచ్చు. కానీ.. వ్యాధి ముదిరితే మాత్రం వైద్యులు సైతం ఏమీ చేయలేం అంటారు.

క్యాన్సర్ ముదురిన వారికి సైతం దీని నుండి విముక్తి కలిగిస్తానని అంటున్నాడు నారాయణ. ఇంతకీ ఈ నారాయణ ఎవరు అనుకుంటున్నారా? కర్ణాటకలోని షిమెగా జిల్లాకు 50 కిలోమీటర్ల దూరం లో ఉన్న నర్సాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తీ నారాయణ. దట్టమైన అడవి మధ్యలో సరైన రోడ్డు సౌకర్యం కూడా లేని ఈ గ్రామంలో ఉన్న నారాయణ చేత వైద్యం చేయించుకోవడానికి దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో జనం వస్తున్నారు.

వంశ పారపర్యంగా వస్తున్న వైద్యాన్ని తన తండ్రి దగ్గర నేర్చుకొని వైద్యం చేస్తున్నాడు నారాయణ. ఒక్క క్యాన్సర్ కు మాత్రమే కాకుండా ఎటువంటి రోగాన్నైనా ఆయన నయం చేస్తారు. మొదటగా వచ్చిన వారికి 20 నుంచి 30 రోజులకు సరిపడా మందులు మాత్రమే ఆయన ఇస్తారు అనంతరం మరోసారి రావలసి ఉంటుంది. ఇలా మూడు నెలల పాటు వాడినట్లయితే ఎటువంటి రోగమైన నయం అవుతుందని అక్కడికి వచ్చినవారు చెబుతున్నారు.

ఒక్క మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా నారాయణ దగ్గర వైద్యం కోసం ప్రజలు వస్తున్నారు. ఎంతటి ప్రాణాంతకమైన రోగమైనా ఆయన చేసే వైద్యం ఒకేలా ఉంటుంది. కానీ వాడే విధానం వేరుగా ఉంటుంది. ఈ వైద్యానికి గాను ఆయన కేవలం 300 రూపాయలను మాత్రమే తీసుకుంటారు. ఇంతటి గొప్ప పని చేస్తున్న ఆయన మీడియాకు మాత్రం దూరంగా ఉంటారు. క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధి వంటి వాటితో పాటుగా నయం కాని ఎన్నో వ్యాధులకు ఈయన దగ్గర చికిత్స ఉందంటున్నారు అక్కడికి వచ్చే రోగులు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బీబీసీ వంటి చానెల్ సైతం ఆయనపై కథనాలను రాసాయంటే, దేవుడు తనను రోగాలను నయం చేస్తూ, రోగులకు సేవ చేయడానికే పుట్టించాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Loading...

Popular Posts