అందమైన చర్మం కోరుకుంటున్నారా..కేవలం ఈ చిట్కా పాటిస్తే చాలు.. పైసా ఖర్చులేకుండా నిగనిగలాడే చర్మం మీ సొంతం

  • నారింజ పండు చర్మసౌందర్యాన్ని కాపాడుతుంది. నారింజలో సిట్రస్‌ ఉంటుంది. ముఖ్యంగా చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. 
  • నారింజ తొక్కను ఐదు నిమిషాలపాటు నీటిలో ఉడికించి, చల్లార్చాలి. ఆ తర్వాత దాన్ని ముఖంపై రుద్దితే చర్మం ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ఇలా వారానికొకసారి చేస్తే మంచిది. 
  • నారింజ తొక్కను మిక్సీలో గ్రైండ్‌ చేసి ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించి పదినిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తుంటే చర్మంలో మెరుపుదనం వస్తుంది.
  • ఆరెంజ్‌ తొక్కలను బాగా ఎండపెట్టి తర్వాత ఆ తొక్కలను పొడి చేయాలి. ఆ పొడిలో పెరుగు కలిపేసి ముఖానికి రాస్తే నిగనిగలాడు చర్మం మీ సొంతం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)