ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే గొప్పది ఇంకొకటి లేదు అనేదానికి గొప్ప నిదర్శనం తప్పకుండ షేర్ చేయండి

తన రెండేళ్ల బాబుతో కలిసి తండ్రి గారి ఇంటికి వెళుతుంది డానీ… మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకునే లోపు.. ఆమె డ్రైవ్ చేస్తున్న కార్ అదుపుతప్పి.. ఫెన్సింగ్ ను ఢీ కొట్టుకుంటూ పక్కనే ఉన్న లోయలో పడింది. వెంటనే అక్కడి జనాలు లోయలో పడిన కార్ చుట్టూ గుమ్మిగూడారు… నీళ్లల్లో పడిన తల్లి డానీ తన రెండేళ్ళ బాబు కోసం…ఇండీ..ఇండీ..ఇండీ… అని అరుస్తుందీ. అమ్మ మాటలు విన్న బాబు…. ఏడ్వడం స్టార్ట్ చేశాడు. ఇది గమనించిన అక్కడి వారు నీళ్లల్లో పడి ఉన్న బాబును బయటికి తీసారు… హుటాహుటిన తల్లికొడుకులను ఆసుపత్రికి తరలించారు.

తల్లికి తీవ్రగాయాలయ్యాయి. బాబు మాత్రం చిన్నపాటి గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో తల్లికి ట్రీట్ మెంట్ జరుగుతుంది. అదే సమయంలో బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు… బాబు ఏడుపు విని తల్లి స్పృహలోకి వచ్చింది. వెంటనే తన బాబును చూపించాల్సిందిగా హాస్పిటల్ సిబ్బందిని కోరింది. వాళ్లు బాబును తీసుకొచ్చి ఇవ్వడంతో ఆమె ఆ హాస్పిటల్ బెడ్ మీదే తన పిల్లాడికి పాలు పట్టించింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)