షుగర్ పేషెంటులకు శుభవార్త..కేవలం 5 రూపాయలకే షుగర్ వ్యాధికి మందు

Loading...
శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధక మండలి (CSIR) టైప్-2 మధుమేహ వ్యాధి చికిత్స కోసం సరికొత్త ఆయుర్వేదిక్ యాంటీ డయాబెటిక్ ఔషధం 'బీజీఆర్-34' ను కేవలం ఐదు రూపాయలకే అందించనుంది. లక్నోలోని ఎన్బీఆర్‌ఐ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడిసినల్, అరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ) సంస్థలు సంయుక్తంగా దీనిని అభివృద్ధిచేశాయి.

కస్తూరి పసుపు, ఏగిస, తిప్పతీగ, మంజిష్ట, పొడపత్రి, మెంతులు తదితరాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పరిశోధకులు ఈ ఔషధాన్ని తయారుచేశారు. ఈ ఔషధం రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచి, శరీరంపై ఇతర ఔషధాల దుష్ర్పభావాలను తగ్గిస్తుందని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌బీఆర్‌ఐ) శాస్త్రవేత్త ఏకేఎస్ రావత్ తెలిపారు. 5 రూపాయలకే దీనిని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆయుర్వేదిక్ ఫార్మా సంస్థ ఏఐఎంఐఎల్ ముందుకు వచ్చింది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...