ఇది తాగితే కేవలం 15 రోజుల్లోనే బరువు తగ్గుతారు

మన అందరికి తెలుసు బరువు తగ్గడం చాలా కష్టం మరియు కష్టమైన ప్రక్రియ. కానీ, మీరు ఇంట్లో ఈ మిశ్రమం తిసుకోవడం వలన అదనపు బరువు తగ్గుతారు మరియు అద్భుతమైన అనుభూతి పోందుతారు.
ఈ మిశ్రమం ఇంట్లో చాలా సులభంగా త్వరగా చేసుకోవచ్చు.

కావల్సిన పదార్తలు
ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి.
ఒక గ్లాస్ నీళ్ళు.


ఒక గిన్నె తిసుకొని దానిలో 1 స్పూన్ దాల్చిన చెక్క పొడిని 250 ml నీళ్ళు కలిపి, 5 నిమిషాల పాటు వేడి చేయాలి. తర్వాత స్టావ్ ఆఫ్ చేసి 10 నిమిషాల పాటు చల్లబరచాలి.

ఈ మిశ్రమంని ఖాళీ కడుపుతో ఉదయం పరగడుపున తీసుకోవాలి

ఈ మిశ్రమంని 15 రోజుల పాటు ప్రయత్నించి చూడండి. నిపుణులు ఎక్కువగా ఈ మిశ్రమంని సిఫార్సు చేస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)