ఎలాంటి నొప్పులైనా 15 నిముషాల్లో తగ్గించే ప‌వ‌ర్‌ఫుల్ చిట్కా

Loading...
బాడీ పెయిన్స్‌ను త‌గ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను ఎక్కువ‌గా వాడుతున్నారు. అయితే వాటి వ‌ల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా వ‌స్తున్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో బాడీ పెయిన్స్‌ను త‌గ్గించుకునేందుకు వీలుంది. అదేమిటో ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని దాంట్లో కొంత ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. దీంతో మెత్త‌ని పేస్ట్ వ‌స్తుంది. ఈ పేస్ట్‌ను శ‌రీరంపై నొప్పి ఉన్న చోటంతా రాయాలి. దీంతో నొప్పి త‌గ్గుతుంది. వెన్ను నొప్పి, కీళ్ల నొప్పి, భుజాల నొప్పి వంటి వివిధ ర‌కాల నొప్పులను కూడా ఈ మిశ్ర‌మంతో త‌గ్గించుకోవ‌చ్చు. ఆలివ్ ఆయిల్‌, ఉప్పుల‌లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ఔష‌ధ గుణాలు వివిధ ర‌కాల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తాయి. అయితే ఈ మిశ్ర‌మాన్ని రెగ్యుల‌ర్‌గా వాడితే నొప్పులు ఇక మ‌ళ్లీ ర‌మ్మ‌న్నా రావు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...