ఇది వాడితే కేవలం 15 రోజుల్లోనే ఒత్తైన, ఆరోగ్యవంతమైన జుట్టు

Loading...
కేవలం 3 పదార్థాలు ఉపయోగిస్తే చాలు. అవి కూడా.. మీ వంటింట్లో అందుబాటులో ఉన్న న్యాచురల్ పదార్థాలే. అది కూడా కేవలం 15 రోజుల్లోనే ఒత్తైన జుట్టు పొందండి.
కావాల్సిన పదార్థాలు
ఆముదం 1 టేబుల్ స్పూన్
ఎగ్ వైట్ 2 టేబుల్ స్పూన్లు
అలోవెరా జ్యూస్ 1 టేబుల్ స్పూన్

హెయిర్ ప్యాక్ తయారు చేసే విధానం
పైన చెప్పిన 3 పదార్థాలను ఒక గిన్నెలో వేసి మూడింటింనీ బాగా మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ ని జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. 15 నిమిషాలు అలా వదిలేసి.. తర్వాత 15 నిమిషాలు మసాజ్ చేయాలి. ఇప్పుడు మంచి షాంపూతో తల స్నానం చేసేయండి ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చాలు ఇక ఒత్తైన, ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతమవుతుంది.

ఆముదం ఆరోగ్యమైన జుట్టు కణాలను ఉత్పత్తి చేస్తూ, జుట్టు ఎక్కువగా పెరుగుతూ జుట్టుని ఒత్తుగా మార్చేస్తుంది. 
జుట్టుకి కావాల్సిన ప్రొటీన్ ఎగ్ వైట్ నుంచి లభిస్తుంది. 
అలోవెరా జ్యూస్ లో జుట్టుకి పోషణ అందించే గుణాలు పుష్కలంగా ఉంటుంది.
Loading...

Popular Posts