ఇవి మీ ఇంట్లోకి వచ్చేయంటే మీ ఇంటికి దరిద్రం పట్టినట్టే ఖచ్చితంగా జాగ్రత్త పడండి

Loading...
మనం కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి, పాలసముద్రం చిలికేటప్పుడు లక్ష్మీదేవి తామర పువ్వులు కామధేనువుతో పాటు జ్యేష్టదేవి కూడా వచ్చింది అంటే జ్యేష్ట దేవి ఎవరో కాదు లక్ష్మీదేవికి చెల్లెలు ఎక్కడైతే మనం లక్ష్మీదేవిని అవమానిస్తామో అక్కడ జ్యేష్ట లక్ష్మి ఆవహిస్తుంది.
ఇంట్లో బొద్దింక ఉంటె మనకు దారిద్ర్యం వచ్చినట్టే, ఎందుకంటే జ్యేష్ట లక్ష్మి ఇంట్లోకి వచ్చినట్టే. దారిద్ర్య లక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తే ధన నష్టంతో పాటు అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి ప్రధానంగా బొద్దింకలు ఎట్టి పరిస్థితిలో ఇంట్లో లేకుండా చూసుకోండి.
Loading...

Popular Posts