కడుపులో గ్యాస్ మరియు ఎసిడిటీ ని పోగెట్టే 13 చిట్కాలు

Loading...
నిమ్మ రసం :- గ్యాస్‌ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి నిమ్మ రసం ఎంతో మేలు. ఒక కప్పు ఉప్పులో నిమ్మరసం, అరస్పూన్‌ బేకింగ్‌ సోడా కలిపి తాగాలి. ఈ రసాన్ని ఉదయానే తీసుకుంటే చాలా మంచిది.
పసుపు ఆకులు :- పసుపు ఆకుల్ని గ్రైండ్‌ చేయాలి. ఆ పొడిని ఒక గ్లాస్‌ పాలలో కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.
అల్లం :- గ్యాస్‌ సమస్యకు మంచి మందు అల్లం. దీనిని చిన్న ముక్కగా చేసి రోజూ భోజనానికి ముందు నమిలి తీసుకుంటే చాలా మంచిది. తిన్నగా నమలలేకపోతే చక్కెర కలుపుకుని తినొచ్చు.
బంగాళాదుంప :- బంగాళా దుంపల్ని గ్రైండ్‌ చేసి ఆ జ్యూస్‌ను రోజూ భోజనానికి ముందు తాాగాలి. ఇలా చేస్తే గ్యాస్‌ సమస్య నుంచి త్వరగానే ఉపశమనం పొందొచ్చు.
వెల్లుల్లి :- గ్యాస్‌ సమస్యకు వెల్లుల్లి చాలా చక్కటి సహజసిద్ధమైన మందు. దీనిని తిన్నగా నమిలాలి. లేదా వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర విత్తనాలు, జీలకర్ర గింజలు తీసుకుని ఐదు నిమిషాలపాట నీళ్లలో ఉడికించాలి. ఈ ద్రావణాన్ని తాగితే గ్యాస్‌ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
దాల్చిన చెక్క :- దాల్చిన చెక్కను నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఆ జ్యూస్‌ను తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్‌ సమస్య పోతుంది.
యాలకులు :- రోజూ రెండు, మూడుసార్లు యలకులు నములుతూ ఉంటే గ్యాస్‌ సమస్య పోతుంది.
పెప్పర్మెంట్‌ :- గ్యాస్‌ సమస్యకు పెప్పర్మెంట్‌ టీ ఎంతో మంచిది. ఇది హెర్బల్‌ టీ కాబట్టి రోజుకు రెండు నుంచి మూడుసార్లు తాగితే ఎంతో మేలు.
కొబ్బరి నీళ్లు :- గ్యాస్‌ సమస్యను తీర్చేందుకు కొబ్బరి నీళ్లు మంచి మందు. ఇందులో అసాధారణ ప్రోటీన్లు ఉంటాయి. రోజూ కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.
యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ :- వేడినీటిలో మూడు టేబుల్‌ స్పూన్స్‌ యాపిల్‌ సైడర్‌, వెనిగర్‌ వేసుకుని తాగాలి.
కొత్తిమీర :- అజీర్తి నిర్మూలనకు కొత్తిమీర బాగా పనిచేస్తుంది. కడుపులో మంటగా ఉన్నప్పుడు కొత్తిమీర తీసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుంది. ఒక గ్లాస్‌ మజ్జిగలో కొత్తిమీర వేసుకుని తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
నల్ల మిరియాలు :- మిరియాలను పాలలో కలిపి తాగితే గ్యాస్‌ సమస్య తీరుతుంది.
ఇంగువ :- ఒక గ్లాస్‌ లో వేడినీటిని తీసుకుని, అందులో ఇంగువ వేసుకుని బాగా కలిపి తాగాలి. ఇలా చేస్తే గ్యాస్‌ సమస్య, కడుపు నొప్పి, అజీర్థి తగ్గిపోతాయి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...