రోజూ ఒక యాపిల్ కాదు ఇక నుండి రోజూ నాలుగు నేరేడు పళ్ళు తినండి. యాపిల్ కంటే 100 రెట్లు మేలు చేసే నేరేడు పండు

Loading...

నేరేడుపళ్లలో గ్లైకమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్‌ వ్యాధికి చక్కగా ఉపయోగపడతాయి. యాంటీ డయాబెటిక్‌ ఎఫెక్ట్స్‌ ఉండే మంచి పండు నేరేడు అని పలు అధ్యయనాల్లో తేలింది.

• కాల్షియం, ఐరన్‌, పొటాషియం, విటమిన్‌-సి పుష్కలంగా ఉండే ఈ పళ్లు తింటే వ్యాధి నిరోధకశక్తితో పాటు ఎముకలకు గట్టిదనం కూడా వస్తుంది.

• హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచడానికి ఉపయోగపడతాయి.

• ఎనీమియా వ్యాధికి మంచి ఔషధం నేరేడు పళ్లు.

• గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకునే శక్తి నేరేడుకు ఉంది.
నేరేడు చెట్టు ఆకులు, బెరడు, విత్తనాలు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్స్‌ని తరిమికొట్టడానికి ఉపయోగపడతాయి.

• నేరేడు పళ్లు తీసుకుంటే డయేరియా వ్యాధి తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా నేరేడు చెట్టు ఆకులు తింటే జీర్ణసంబంధిత సమస్యలను తగ్గుతాయి.

• క్యాన్సర్‌ రాకుండా చేయడంలో నేరేడు పళ్లు ముఖ్యపాత్ర వహిస్తాయి.

• వర్షాకాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. వీటిని తగ్గింగే గుణం ఈ పళ్లకు ఉంది.

• శరీరంలో వేడిని తగ్గించి.. తక్షణ శక్తిని ఇస్తాయి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...