ఎక్కడ పడుకున్నా గాఢంగా నిద్రపోగలిగినవాడే అదృష్టవంతుడు.. అటువంటి సరైన నిద్ర కోసం కొన్ని సూచనలు

Loading...
ప్రపంచంలో అందరికంటే గొప్ప అదృష్టవంతుడు ఎవరంటే.. ఎక్కడ పడుకున్నా గాఢంగా నిద్రపోగలిగినవాడే. ఈ ఆధునిక యుగంలో నిద్ర కూడా బంగారమైపోయింది. నిద్ర లేమితో బాధపడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. సరైన నిద్ర వల్ల శరీరంలోని జీవక్రియలు సక్రమంగా సాగటంతో పాటు, శరీరం కూడా విశ్రాంతి పొందుతుంది. మంచి నిద్ర మెదడు యొక్క అభివృద్ధిలో ప్రధాన పాత్రపోషిస్తుందని గుర్తించారు. నిద్రలేమి వల్ల అనేక శారీరక, మానసిక రుగ్మతలు పెరిగిపోతున్నాయి. సరైన నిద్ర కోసం నానా యాతన పడేవారు ఎందరో... అలాంటి వారికోసం కొన్ని సూచనలు

1: నిద్రపోయే ముందు సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి
2: నిద్రపోయే ముందు మద్యం, పొగ తాగరాదు
3: నిద్రపోయే ముందు కాఫీ, కూల్ డ్రింక్ తాగరాదు
4: పగలు నిద్ర పోరాదు
5: నిద్రపోయే బెడ్ సౌకర్య వంతగా ఉండాలి
6: 18 ఏళ్ళు దాటిన వాళ్ళు 6 నుండి 8 గంటలు నిద్రపోవాలి
7: రొజూ వంటి నుండి చెమట పట్టేలా వ్యాయామం చేయాలి
8: త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి
9: నిద్రకు ముందు 2 నుండి 3 గంటల ముందు భోజనం చేయాలి

ఇవి అన్నీ చేస్తే.. ప్రపంచంలో అందరికంటే గొప్ప అదృష్టవంతులు మీరే అవుతారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...