ఎముకలు పలచ పడకుండా దృఢంగా ఉండాలంటే వీటిని రెగ్యులర్ గా తింటూ ఉంటె చాలు

పాలకూర
పాలకూరలో ఉండే కాల్షియం మన రోజువారీ అవసరాలకు సరిపోతుంది. పాలకూరలో కాల్షియమే కాకూండా పీచు, ఐరన్, విటమిన్ ఎ కూడా సమృద్ధిగా ఉంటాయి.

గుడ్లు
సాధారణంగా ఈ రోజుల్లో చాలా మంది గుడ్డు తెల్లసొన మాత్రమే తీసుకుంటున్నారు. అయితే మన శరీరానికి విటమిన్ ఇ అందాలంటే గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన రెండిటిని తీసుకోవాలి.

పెరుగు
కొవ్వు లేని పాలతో తయారుచేసిన పెరుగులో 30 శాతం కాల్షియం, కొంత మేరకు విటమిన్ డి ఉంటుంది. ఇవి ఎముకలు పెళుసుగా మారకుండా బలంగా ఉండటానికి సహాయపడతాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)