ఈ విధంగా భోజనం కానీ టిఫిన్ కానీ తింటున్నారా ? అయితే మీ వీర్యం దారుణంగా దెబ్బతింటుంది

Loading...
ఆఫీసులకు వెళ్తున్నారా? ప్లాస్టిక్ వస్తువుల్ని లంచ్ బాక్సులుగా ఉపయోగిస్తున్నారా? ఫైబర్ ప్లేట్ లలో భోజనం కానీ టిఫిన్ కానీ చేస్తున్నారా ?అయితే కచ్చితంగా జుట్టు ఊడిపోతుందని హెయిర్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ ఆఫీస్ కి ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం తీసుకెళ్లే వారికి ఈ సమస్య తప్పదని నిపుణులు గుర్తించారు. అదే మగవారైతే లైంగిక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ప్లాస్టిక్‌ బాక్సుల్లో ఆహారాన్ని పెట్టి పంపడం ద్వారా చిన్న వయస్సులోనే పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని అధ్యయనంలో తేలింది. వీటిలో ప్లాస్టిక్‌ కప్పుల వాడకం వల్ల క్యాన్సర్‌ కారకాలు వ్యాపిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

అమెరికన్ పరిశోధనలో ప్లాస్టిక్ లోని కెమికల్స్ బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమవుతుందని, ఇంకా స్పెర్మ్ కౌంట్‌ను దారుణంగా తగ్గిస్తుందని.. పిల్లలు, గర్భిణీ మహిళల్లో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అందుకే స్టెయిన్ లెస్ స్టీల్ కంటైనర్లు, వాటర్ బాటిల్స్ ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...