విద్యార్థులకి అద్భుతమైన వరం ఈ సరస్వతి చెట్టు. పాలలో కలిపి తాగితే మెదడు చురుకుగా పనిచేస్తూ మెమరీ పవర్ పెరుగుతుంది

Loading...
సరస్వతి చెట్టు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి.సరస్వతి చెట్టు ఉపయోగాలు :
  • ఈ ఆకులను నీడలో ఎండ పెట్టి పొడి చేసి ఆ పొడిని విద్యార్థులకి పాలలో కలిపి ఇస్తే వారు జ్ఞానాన్ని సంపాదిస్తారు. వారి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది.
  • విద్యార్థుల్లో కొంత మంది ఆహారం సరిగా తీసుకోరు అలా తక్కువ తినేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • చిన్న పిల్లలకు నత్తి రాకుండా ఉండటానికి ఈ చెట్టు ఆకుల పొడిని ఉపయోగిస్తారు. 
  • ఈ ఆకుల రసం ఆయుష్షు పెరగటంలో మరియు కామెర్ల వ్యాధి నివారణలో తోడ్పడుతుంది.
  • మెదడుకి సంబంధిత వ్యాధులను నివారిస్తుంది .
  • మనిషిలో మేధా శక్తి పెంచుతుంది. రకాన్ని శుభ్ర పరుస్తుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...