తలుపులు ఉన్న వైపు కాళ్ళు పెట్టి నిద్రపోతున్నారా ? ఇది అస్స‌లు మంచిది కాదు

సాధార‌ణంగా ఎవ‌రైనా నిద్ర పోయే స‌మ‌యంలో గ‌దిలో ఏదో ఒక వైపు త‌ల‌ను పెట్టి నిద్రిస్తారు. అది దిక్కుల ప్ర‌కారం చెప్పాల్సి వ‌స్తే అలా చెబుతారు. ఫ‌లానా దిక్కు మంచిద‌ని, ఇంకో దిక్కు మంచిది కాద‌ని చెబుతుంటారు. అయితే త‌ల కాకుండా నిద్రించే స‌మ‌యంలో కాళ్ల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. అంటే కాళ్ల‌ను తలుపులు ఉన్న‌వైపు కాకుండా వేరే ఏ వైపుకైనా పెట్టి నిద్రించాలి.
త‌లుపులు ఉన్న వైపు కాళ్ల‌ను పెట్టి నిద్రించడం వ‌ల్ల మ‌న ఒంట్లోకి నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంది. దీంతో ఆ రోజంతా మ‌న‌కు విశ్రాంతి క‌ల‌గ‌దు. తీవ్ర‌మైన అసంతృప్తి, ఒత్తిడి, ఆందోళ‌న క‌లుగుతాయి. ఇది అస్స‌లు మంచిది కాదు. కాబ‌ట్టి తలుపుల వైపు కాళ్ల‌ను పెట్టి నిద్రించ‌కూడ‌దు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)