పొట్టతగ్గాలంటే.. బోర్లా పడుకోవడం మంచిదని.. ఇలా చేయడం వల్ల

Loading...
రాత్రికాని, మధ్యాహ్నం పూటగానీ ఆహారం తిన్న వెంటనే నిద్రిస్తున్నారా? అయితే పొట్ట పెరిగిపోవడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఆ అలవాటును మానుకోవాలని వారు సూచిస్తున్నారు. ఎక్కువగా తిని వెంటనే నిద్రపోవడం వల్ల పొట్ట పెరిగే అవకాశముందంటున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత గంట లేదా రెండు గంటల తర్వాతే నిద్రపోవాలని.. అదీ రోజుకు కనీసం 8 గంటల నిద్రమాత్రమే చాలునని వారు చెబుతున్నారు. మధ్యాహ్నం పూట అర్థగంట అలా నిద్రకు వాలితే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఇంకా పొట్టతగ్గాలంటే.. బోర్లా పడుకోవడం మంచిదని, ఇలా చేయడం వల్ల పొట్టలోని కొవ్వు కరిగిపోతుందంటున్నారు. నిద్రిస్తున్నప్పుడు శ్వాస లోతుగా పీల్చడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ శ్వాసకు సంబంధించిన వ్యాయామాన్ని చేయాలి. నిద్రపోక ముందే నీరు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత నాలుగడుగులు నడిచిన తర్వాతే నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...